Personal account of Working president of BRS & Former Minister | MLA from Siricilla, Telangana. Abusers will be Blocked

Hyderabad, Telangana
Pinned Tweet
కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది!! జూన్ 01, 2026 నుండి ఈరోజు వరకు 👇 🔹750+ టీఎంసీల గోదావరి నీళ్లను.. 🔹250 టీఎంసీల కృష్ణా నీళ్లను.. దిగువకు విడిచిపెట్టింది ఈ కాంగ్రెస్ సర్కార్ కన్నెపల్లి, దేవాదుల పంపులను సరిగ్గా వాడుకుని.. గోదావరిపై ఉన్న రిజర్వాయర్లు, చెరువులు నింపే అవకాశామున్నా.. పట్టించుకోలేదు. పాలమూరు - రంగారెడ్డి, కేఎల్ఐ పంపులను ఆన్ చేయకుండా.. కృష్ణా నీళ్లను వృథా చేసారు. ఎల్ నినో వస్తున్నదని.. ఈ ఏడాది మార్చ్ నుండే వాతావరణ నిపుణులు హెచ్చరించినా.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం దిగువకు వదిలేయగానే.. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లను.. పోతిరెడ్డిపాడు, వెలిగొండ టన్నెల్ ద్వారా కృష్ణా నీళ్లను ఏపీ సర్కార్ తరలించుకుపోయింది. ఎక్కడో ఉన్న కుప్పం ప్రాంతానికి కూడా నీళ్లు పారించింది #CongressBetrayedTelangana #CongressFailedTelangana
86
369
1,462
116,918
కేసీఆర్ చెప్పిందే నిజమైంది! కరువు కాలంలో కూడా వరద నీటితో కళకళలాడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌస్ కాంగ్రెస్ మొదటి నుండి చెబుతున్న తుమ్మిడిహట్టి సైట్ మాత్రం అతి కొద్ది నీటితో వెలవెలబోతున్నది గత వారం మహారాష్ట్రకు వెళ్లి అక్కడి సీఎం ఫడ్నవీస్‌తో చర్చల పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రామాలు ఆడుతున్న సమయంలో తుమ్మిడిహట్టి వద్ద కేవలం 5,474 క్యూసెక్కుల వరద ఉంటే, అదే సమయంలో కేసీఆర్ కట్టించిన మేడిగడ్డ వద్ద 21,094 క్యూసెక్కుల భారీ వరద ఉండటం గమనార్హం అంటే తుమ్మిడిహట్టి వద్ద ఉన్న వరదకు నాలుగు రెట్లు మేడిగడ్డ వద్ద ఉన్నదన్నమాట రాష్ట్రం అంతా కరువు కోరల్లో చిక్కుకుని తాగునీటికి, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ కాలంలో కూడా మేడిగడ్డ వద్ద ఇంత భారీ ఎత్తున వరద ఉండటం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం అని ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు కేవలం కేసీఆర్ మీద ద్వేషంతో 750 టీఎంసీల నీటిని మేడిగడ్డ నుండి వృథాగా కిందికి వదిలేశాడు రేవంత్ రెడ్డి. దీనివల్ల ఇప్పుడు రాష్ట్ర ప్రజలు నీళ్లు లేక గోసపడుతున్నారు
7
192
637
21,170
KTR retweeted
📢 అన్నింటికీ హాలిడేలు ప్రకటించిన 420 కాంగ్రెస్ సర్కార్‌కే హాలిడే ఇస్తే దరిద్రం పోతది 💯 ⚠️ రాష్ట్రం ఆగమవుతుంటే నీరో చక్రవర్తి తరహాలో రేవంత్‌ తీరు 🆘 🧑🏻‍🌾 రైతు డిక్లరేషన్‌ నుంచి సెల్ఫ్‌ డిక్లరేషన్‌కు కాంగ్రెస్‌ పాలన 🌾 పంటలు ఎండిపోతుంటే.. మూసీ సుందరీకరణ ఎందుకు? 💰 డీపీఆర్‌ లేకుండానే లక్షన్నర కోట్ల ప్రజాధనం దోపిడీకి స్కెచ్ 📣 కరువు పరిస్థితుల్లో గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహణ ఎందుకు? ✍🏻 మూడేండ్లలో కాంగ్రెస్‌ సర్కార్‌ రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడులు, ఇచ్చిన ఉద్యోగాల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి 💥 బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ డిమాండ్‌ ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్‌, యూత్‌ డిక్లరేషన్‌, మహిళా డిక్లరేషన్‌, బీసీ డిక్లరేషన్‌, మైనారిటీ డిక్లరేషన్‌.. ఎన్నో హామీలిచ్చారు. కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఒక మంచి పనైనా చేశారా? 420 హామీలకు హాలిడే, ఆరు గ్యారెంటీలకు హాలిడే, క్రాప్‌ హాలిడే, పవర్‌ హాలిడే, పీఆర్సీకి హాలిడే, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌కు హాలిడే.. ఇలా అన్నిటికీ హాలిడే ప్రకటించిన ఈ 420 సర్కార్‌కే మనం శాశ్వతంగా హాలిడే ఇస్తే దరిద్రం పోతది. తెలంగాణలో ప్రస్తుతం భయంకరమైన పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం ఒకవైపు 365 కరువు మండలాలను ప్రకటించింది. మరోవైపు రైతులకు నీళ్లు, విద్యుత్‌ ఇవ్వలేమని చెప్తున్నది. అదే సమయంలో రూ.1.50 లక్షల కోట్లతో మూసీ ప్రాజెక్టుకు ఈ నెల 29న టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నది. రైతులకు నీళ్లు ఇవ్వలేక చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం, కాళేశ్వరం నుంచి 10 టీఎంసీల నీటిని మూసీకి తీసుకొచ్చి, రూ.1.50 లక్షల కోట్ల ప్రాజెక్టును చేపట్టాలని చూస్తున్నది. ఇది సరైన ప్రాధాన్యతా క్రమమా? రాష్ట్రం ఓ వైపు కరువు, కరెంట్‌ కోతలతో రైతులు సతమతమవుతుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం ఈ పరిస్థితుల్లో గ్లోబల్‌ సమ్మిట్‌లు ఎవరి కోసం పెడ్తున్నది? ఈ మూడేండ్లలో మీరు చేసిన విదేశీ పర్యటనలు ఎన్ని? ఎన్ని ఎంవోయూలు కుదుర్చుకున్నారు? ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు? ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయి? ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. వీటన్నింటిపై శ్వేతపత్రం విడుదల చేయాలి.
1
24
71
4,458
KTR retweeted
కరువు పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ పెట్టడం ఏంటి? ఎవరి కోసం, దేని కోసం ఈ గ్లోబల్ సమ్మిట్ పెడుతున్నారు? పవర్ హాలిడేలు ఇచ్చే రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడతారు? ఈ మూడేళ్లలో మీరు చేసిన విదేశీ పర్యటనలు, ప్రకటించిన MOUలు, సమ్మిట్‌ల గురించి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. అసలు పెట్టుబడులు వచ్చాయా? లేకపోతే వాటి ముసుగులో అనుముల అన్నదమ్ములు భూదందా నడిపారా? - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
5
57
175
11,083
KTR retweeted
తెలంగాణలో 365 మండలాల్లో కరువు ఉందంటే దానికి కారణం రేవంత్ రెడ్డి. మేము ఎంత చెప్పినా వినకుండా, అహంకారంతో పంపులను ఆన్ చేసి నీళ్లను ఎత్తి పోయకుండా ఒక్క గోదావరిలోనే 750 TMCల నీటిని దిగువకు వదిలేశారు. తెలంగాణలో ఇప్పుడు నెలకొన్న కరువు రేవంత్ రెడ్డి తెచ్చిందే. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
1
36
136
4,626
KTR retweeted
ఎన్నికల ముందు "రైతు డిక్లరేషన్" ఇప్పుడు రైతులే ఇవ్వాలంట "సెల్ఫ్ డిక్లరేషన్" 😡 క్రాప్ హాలిడే, కన్‌స్ట్రక్షన్ హాలిడే, పవర్ హాలిడే, ఫీజు రీయింబర్స్‌మెంట్ హాలిడే, 420 హామీలకు హాలిడే! ఇగ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే హాలిడే ఇస్తే దరిద్రం పోతది! - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS🔥
1
30
103
4,499
పబ్లిక్ లేకుండా పబ్లిక్ హియరింగ్. డీపీఆర్ లేకుండా ప్రాజెక్ట్. ఇదీ కాంగ్రెస్ పాలనా తీరు. మూసీ బ్యూటిఫికేషన్ పేరు మీద చేస్తున్న రూ. 1.5 లక్షల కోట్ల లూటిఫికేషన్‍కు వ్యతిరేకంగా మేము ఎప్పటినుండో పోరాడుతున్నాం. నిన్న మా నాయకులు, మాజీ మంత్రి @BrsSabithaIndra, ఎమ్మెల్యే @D_SudheerReddy, ఎమ్మెల్సీ @sravandasoju, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇంఛార్జ్ @KarthikIndrAnna మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ పబ్లిక్ హియరింగ్‌కు వెళ్తుంటే, అడ్డుకొని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఒకవైపు కరువు ఉంది అంటారు... ఇంకోవైపు మూసీ సుందరీకరణ చేపడతారు... ఇదేం విపరీత బుద్ధి?
19
161
706
42,509
KTR retweeted
ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు.. రేవంత్ మనపై రుద్దుతున్న కరువు! 4 నెలల ముందే మేమంతా హెచ్చరించినా వినకుండా.. గోదావరిలోని 750 టీఎంసీలు, కృష్ణాలోని 250 టీఎంసీల నీళ్లను వృథాగా దిగువకు వదిలేసి, కరువుకు కారణమయ్యిండు రేవంత్! - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
1
35
103
5,488
KTR retweeted
మేడిగడ్డ బ్యారేజీ వద్ద బాంబులు పెట్టి పేల్చినట్టే.. మల్లన్నసాగర్ కట్ట వద్ద కూడా బాంబులు పెట్టి పేల్చి, కూల్చేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తోందా? కట్ట పక్కనే అనధికారికంగా బ్లాస్టింగ్ ఎలా చేస్తారు? మల్లన్నసాగర్ కట్ట పక్కన జరుగుతున్న అక్రమ బ్లాస్టింగ్ పనులను పరిశీలించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
2
93
229
7,334
ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్, ఇప్పుడేమో రైతుల సెల్ఫ్ డిక్లరేషన్. తమ పంటలు తామే కాపాడుకుంటామని రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన దుస్థితి నేడు తెలంగాణలో ఏర్పడింది. జెనరేటర్లు, ట్యాంకర్లతో తెలంగాణ రైతులు పంటలు కాపాడుకుంటున్నారు. క్రాప్ హాలిడే ప్రకటించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే మనం హాలిడే ఇవ్వాలి!
13
204
780
30,143
KTR retweeted
రాష్ట్రంలో ఒకవైపు ప్రభుత్వం కరువు ఉందని చెబుతూనే, మరోవైపు మూసీ సుందరీకరణ చేస్తాడట! మూసీ ప్రాజెక్ట్ బాధితుల కోసం పబ్లిక్ హియరింగ్ పెడితే బీఆర్ఎస్ మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలను, నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజలు, బాధితులు లేకుండా, ప్రజల గొంతును నొక్కుతూ పబ్లిక్ హియరింగ్ ఎలా నిర్వహిస్తారు రాష్ట్రంలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఉందా? అనుముల రేవంత్ రాజ్యాంగం ఉందా? - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
1
31
81
4,429
KTR retweeted
ఓదిక్కు రాష్ట్రంలో కరువు ఉంటే.. మూసీ సుందరీకరణ పేరుతో రూ. లక్షన్నర కోట్ల లూటీకి తెరలేపిండు రేవంత్ రెడ్డి..! వేల ఎకరాల దోపిడీ బయటపడుతుందనే పబ్లిక్ హియరింగ్ అని చెప్పి.. పబ్లిక్ గొంతు నొక్కుతున్నరు. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥 #CongressLootingTelangana
57
178
6,129
KTR retweeted
LIVE: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS మీడియా సమావేశం x.com/i/broadcasts/2VNmpNnby…
1
38
90
5,082
KTR retweeted
కన్నెపల్లి పంపులు ఆన్ చేయకుండా.. కరువు తెచ్చిందే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం! మేడిగడ్డ బ్యారేజీ నిర్వహణ గురించి స్పష్టంగా వివరించిన కేసీఆర్ గారు.
9
188
751
19,137
KTR retweeted
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తూతూమంత్రంగా కరువుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. కృష్ణా, గోదావరి నదుల్లోని 1000 టీఎంసీల నీళ్లను ఒడిసిపట్టకుండా దిగువకు వదిలేయడం వల్లే ఈ దారుణమైన కరువు ఏర్పడింది. కాంగ్రెస్ చేతకానితనం వల్ల వచ్చిన ఈ కరువుతో లక్షల ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి, ఎకరానికి రూ. 50 వేల చొప్పున పరిహారం అందించాలని అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వానికి తెలియజేశాం. - ఎమ్మెల్సీ ఎల్. రమణ
22
105
4,945
రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించిన చక్రవర్తిని మనమెవరం చూడలేదు. కానీ, కరువుతో రాష్ట్రం అల్లాడుతుంటే మూసీ సుందరీకరణ పేరిట లక్షన్నర కోట్ల రూపాయలు దోచుకునే ప్రాజెక్టు టెండర్లు పిలిచిన అభినవ నీరో రేవంత్ రెడ్డి నిర్వాకం చూడండి!
54
156
4,268
KTR retweeted
రాష్ట్రంలో తాగడానికి నీళ్లు లేవు, రైతుల పంటలు ఎండిపోతున్నాయి, కానీ ఇవేమీ పట్టనట్లు కమీషన్ల కోసం మూసీ సుందరీకరణ పేరిట దోచుకోవాలని రేవంత్ ప్రభుత్వం చూస్తోంది. ఆదానీతో రేవంత్ రెడ్డి కుమ్మక్కై గ్లోబల్ టెండర్ల పేరుతో వేల కోట్ల కుంభకోణానికి తెరతీశాడు. - ఎమ్మెల్సీ @sravandasoju
32
136
6,082
KTR retweeted
ఇందిరమ్మ రాజ్యం పేరుతో .. రాష్ట్రంలో నడుస్తున్న ఎమర్జెన్సీ పాలన! మూసీ సుందరీకరణ ప్రాజెక్టు బాధితుల ప్రజాభిప్రాయ సేకరణ నేపథ్యంలో.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BrsSabithaIndra ని అక్రమంగా హౌస్ అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ సర్కార్.
1
29
189
6,106
KTR retweeted
పబ్లిక్ లేకుండా మూసీ పబ్లిక్ హియరింగ్ పెట్టుకోవడం విచిత్రం? మూసీ ప్రాజెక్టు వల్ల నష్టపోయిన ప్రజలను అరెస్టు చేసి, వారు లేకుండానే బహిరంగ విచారణను నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి, బాధితులను మరియు వారికి మద్దతుగా వెళ్లిన మా ప్రతినిధులను అరెస్టు చేస్తోంది. ఒకవైపు కరువు పరిస్థితులు ఉన్నాయి, నిధులు లేవు, రైతులు పంటలు వేయొద్దని రేవంత్ రెడ్డి చెబుతున్నాడు, కానీ మరోవైపు మూసీ ప్రాజెక్టు నిర్మాణం కోసం లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు రేవంత్ రెడ్డికి నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయి? - బీఆర్ఎస్ నాయకులు @KarthikIndrAnna
1
37
132
6,493
KTR retweeted
మూసీ ప్రక్షాళనకు మేం వ్యతిరేకం కాదు.. మూసీ పేరుతో రేవంత్ చేస్తున్న ₹1.5 లక్షల కోట్ల దోపిడీపై బీఆర్ఎస్ వ్యతిరేకం! డీపీఆర్ లేకుండా టెండర్లు ఎందుకు పిలిచారు? ముందు కమీషన్లు.. తర్వాత పనులు! పనులు కాకపోతే బీఆర్ఎస్‌పై నిందలు వేయడమే కాంగ్రెస్ కుట్ర! మూసీ ప్రక్షాళనపై చిత్తశుద్ధి లేదు.. కమీషన్ల మీదే కాంగ్రెస్‌కు శ్రద్ధ! - ఎమ్మెల్యే @D_SudheerReddy 🔥
1
29
121
7,533
Senior IAS Arvind Kumar framed in False Case for organising Formula E, Senior IAS Murtuza Rizvi takes Voluntary Retirement after rift with Congress Minister, Best Police Officer Award Recipient Habibullah Khan transferred for booking FIR against Congress Minister's in land grabbing... Another Senior IAS Jayesh Ranjan who was in race for Chief Secretary of Telangana abruptly takes Voluntary Retirement... Why are officers leaving Revanth Government ❗️
8
79
454
22,204