For one of the upcoming big Telugu films, the hero's dupe is reportedly taking ₹2.25 CR as remuneration - 3 times more than the heroine's remuneration.
A rare feat!
పెద్ద హీరోతో భారీ చిత్రం
ఒక రోజు మొత్తం డూప్‌తోనే షూటింగ్
పైగా అవి రిస్కీ సీన్స్ కూడా కావు
హీరోపై కేవలం క్లోజ్‌అప్స్
మజా రావడం లేదంటున్న యూనిట్ సభ్యులు