#AntiCorruptionBureau Telangana is observing "Anti-Corruption Week" during the period from 03.12.2024 to 09.12.2024 (One Week) in view of International Anti- Corruption Day on 09 12.2024 (United Nations Convention against Corruption).
In this regard, Smt Pratima Singh, IAS, Addl.Collector of Ranga Reddy District released the Poster containing slogan "లంచం ఇవ్వకండి - సమాచారం ఇవ్వండి" in presence of
#ACB Rangareddy Range DSP Sri. Anand Kumar and his team at the Collector Office of Rangareddy District.
The Poster also contains the ACB toll free Number 1064 along with Contact Numbers of the
#Rangareddy Range ACB Officials.
“Dial 1064 for Reporting Corruption”
@ACLB_Rangareddy
అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం (అవినీతికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి సమావేశం) తేదీ: 09.12.2024 సందర్భంగా తెలంగాణ
#అవినీతినిరోధకశాఖ తేదీ: 03.12.2024 నుండి 09.12.2024 వరకు వారం రోజులను అవినీతి నిరోధక వారం" గా పాటిస్తున్నది.
ఈ సందర్బంగా రంగారెడ్డి జిల్లా
#అదనపుకలెక్టరు గౌరవనీయులు శ్రీమతి ప్రతిమ సింగ్, ఐ.ఎ.ఎస్., గారు
#అవినీతినిరోధకశాఖ రంగారెడ్డి విభాగపు డి.ఎస్.పి. శ్రీ ఆనంద్ కుమార్ & వారి బృందం సమక్షంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరు వారి కార్యాలయములో "లంచం ఇవ్వకండి - సమాచారం ఇవ్వండి" అనే నినాదంతో కూడిన పోస్టర్ ను ఆవిష్కరించినారు.
ఈ పోస్టర్ పైన "అనిశా టోల్ ఫ్రీ నంబర్ -1064 తో పాటు
#అనిశా రంగారెడ్డి విభాగపు అధికారుల ఫోన్ నంబర్ లు కూడా ఉంటాయి.