‘జార్జ్ క్రిష్’లో రెట్రో మాస్ సాంగ్!!
చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా, ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్న చిత్రం ‘జార్జ్ క్రిష్’ నుంచి ఆసక్తికరమైన అప్డేట్ వెలువడింది. ఈ సినిమాలో రెట్రో నేపథ్యంతో కూడిన మాస్ సాంగ్ చిత్రీకరణ ప్రస్తుతం కొనసాగుతోంది. మాస్ బీట్స్, రెట్రో స్టైల్‌తో రూపొందుతున్న ఈ పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని 2027 జనవరి 14న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దర్శకుడు శ్రీను వైట్ల మార్క్ ఎంటర్టైన్మెంట్తో పాటు శర్వానంద్‌ను కొత్త తరహాలో చూపించనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
#GeorgeKrish#Sharwanand#SreenuVaitla#RetroMassSong
These beats are going to set the theatres on fire! 💥🔥
A RETRO MASS SONG is underway, and I’m sure it’s going to be a feast for mass lovers! ❤️🔥
Get ready for a full-on entertainment blast this Sankranthi! 🪁
#GeorgeKrish in cinemas from 14 Jan 2027
#SSS1 Charming Star @ImSharwanand@AKentsOfficial
Happy Vijaya Dasami to all💐💐
యా దేవి సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితే
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
ఏ దేవి మనలోను, జగతి లోను శక్తి (energy) రూపంలో ఉందో,
ఆ దేవికి నమస్కారం.🙏
మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు.💐💐
#HappyDussehra#విజయదశమిశుభాకాంక్షలు
Happy Birthday to our passionate producer @AnilSunkara1 garu! 🎉 You are a visionary entrepreneur & a guiding light for emerging talent. Your energy, generosity & love for cinema are truly inspiring. Glad our cinematic journeys crossed paths. Keep shining & creating magic, ji 🎬❤️
Really looking forward to the laughter and cinematic magic our team is set to create with #GeorgeKrish 🎬✨
#HBDAnilSunkara ji