గాంధీ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యపు ధోరణి
4 గంటలుగా ఆసుపత్రిలో ఎదురు చూస్తున్న రోగులను.. ఓపిక లేదు వెళ్లిపొండి అంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చిన సిబ్బంది
గాంధీ ఆసుపత్రికి వచ్చే పేద రోగుల పట్ల సిబ్బంది, వైద్యులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్న బాధితులు
ఓపిక లేనప్పుడు ఆసుపత్రిలో ఎందుకు పనిచేస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్న బాధితులు