బ్రో విష్ణు చౌ దరి… ఎండ్ కార్డ్ పడిపోయింది! 😂
సోషల్ మీడియాలో మీ ఆరాచకాలు ఏంటో ప్రజలు చూశారు.
నిజం చెప్పాలంటే TDP అయినా, YSRCP అయినా… ఎవరి 40% ఓటు బ్యాంక్ వాళ్లకు ఉంటుంది.
కానీ మిగిలిన 10% మంది ఉంటారు చూడు బ్రో… వాళ్లు అన్నీ గమనిస్తారు! ఎవరు అతి చేసినా, సమయం వచ్చినప్పుడు వాళ్లే బుద్ధి చెబుతారు.
ఇప్పుడు మీ అతి తగ్గించే సమయం వచ్చింది బ్రో… ప్రజలు అన్నీ గమనిస్తున్నారు! ✊
ప్రభుత్వం లేనప్పుడు Paytm బ్యాచ్ ను ఇలా చేసేవాళ్ళం 👇👇
జెండా కూలీలు మీ నాయకులు కార్యకర్తలు ఎవరైనా ఇంత దమ్ము ధైర్యంగా నిలబడిన వీడియోలు షేర్ చెయ్యండి రా