"పవన్ కళ్యాణ్ గారు" అంటేనే సామాన్యుడికి ఒక నమ్మకం..! #PawanKalyanAneNenu
23
128
550
17,899
JanaSena VeeraMahila retweeted
విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఇంఛార్జిగా శ్రీ బెహర భాస్కరరావు జనసేన నాయకుడు, సీనియర్ రాజకీయవేత్త శ్రీ బెహర భాస్కరరావు గారిని విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇన్చార్జిగా పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు నియమించారు. విశాఖపట్నంలో రెండుసార్లు కార్పొరేటరుగా ఎన్నికయిన శ్రీ భాస్కరరావు గారికి నగర రాజకీయాలలో అపార అనుభవం ఉంది. ఈ సందర్భంగా శ్రీ భాస్కరరావు గారికి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శుభాభినందనలు తెలిపారు.
13
234
840
21,542
JanaSena VeeraMahila retweeted
పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రివర్యుల విచారం పాడేరు ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భవాని భక్తులు మృతి చెందిన ఘటన పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదానికిగల కారణాలను ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. చోడవరం మండలం, జుట్టాడ గ్రామానికి చెందిన భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనం మలుపులో కొండరాయిని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని, ఈ ఘటనలో ఇరువురు ప్రాణాలు కోల్పోగా, సుమారు 20 మంది గాయపడినట్టు కలెక్టర్ తెలిపారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరగడం కలచివేసిందని ఉప ముఖ్యమంత్రివర్యులు చెప్పారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. @PIB_India @IPR_AP @pibvijayawada
2
125
420
12,846
JanaSena VeeraMahila retweeted
అభివృద్ధి బాటలో కూటమి - అరాచక బాటలో వైసీపీ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వేసిన రోడ్లను ట్రాక్టర్లతో దున్నించే స్థితికి చేరింది వైసీపీ పైశాచికత్వం. ఈ రాక్షస వైసీపీకి @YSRCParty స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి బుద్ధి చెప్పే అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలి. కూటమి అభ్యర్థులను గెలిపించి వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్‌ను సార్థకం చేయాలి.
25
306
755
20,032
JanaSena VeeraMahila retweeted
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో శనివారం బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ జనసేన పార్టీ అభ్యర్థి డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు హాజరయ్యారు. రాష్ట్ర నాయకులు మచ్చా సుధాకర్, శ్రీధర్ శర్మ, ప్రజిత్ గౌడ్, మీసాల శ్రీనివాస్, మేడ రామకృష్ణ, నరేష్ రెడ్డి, పృథ్వీ, సుదర్శన్ రెడ్డి, ఎస్.సందీప్, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. వీర మహిళ రాష్ట్ర నాయకురాలు కావ్య, నిహారిక, రత్న పిల్ల, పద్మజ, వెంకటలక్ష్మి, అరుణకుమారి, శాంతి, శ్రావణి, కీర్తి, స్వాతి రెడ్డి, రజిని, మాధవి, భవ్య, లక్ష్మీ, రాణి, డాక్టర్ పద్మజ దేవి, రాజ్య లక్ష్మీ, శాంతి, అరుణ కుమారి, లావణ్య, అనసూయ, శ్రీదేవి పాల్గొని బతుకమ్మ ఆట పాటలతో తెలంగాణ సంస్కృతి వైభవాన్ని చాటిచెప్పారు. #Bathukamma #JanaSenaTelangana #JSPForTelangana
2
87
411
3,362
JanaSena VeeraMahila retweeted
వైసీపీకి ప్రజల డబ్బంటే లెక్క లేదు.. రోడ్డు వేసిన నాలుగు రోజుల్లో ట్రాక్టర్ తో రోడ్డునే దున్నించారంటే., ప్రజలు పదకొండుకు పడేసినా వారి దురహంకారం తగ్గినట్టు లేదు. తిరుపతి జిల్లా, పుల్లంపేట మండలం, అనంతసముద్రం గ్రామం నుండి పాపాక్కగారిపల్లె గ్రామానికి పల్లె పండుగ ద్వారా రూ. 4.75 కోట్లతో వేసిన బీటీ రోడ్డును 100 మీటర్ల పొడవున ట్రాక్టర్ తో దున్నించిన స్థానిక వైసీపీ నాయకుడు సుబ్బారెడ్డి. వారి హయాంలో రోడ్ల నిర్మాణం కోసం గంపెడు కంకర ఎత్తింది లేకపోగా కూటమి ప్రభుత్వంలో ప్రజల సౌకర్యార్థం వేస్తున్న రోడ్లను ఇలా నాశనం చెయ్యడం వైసీపీకే చెల్లింది.
పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు • రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చర్యలకు ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశం • ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్న శ్రీ @PawanKalyan గారు తిరుపతి జిల్లా, పుల్లంపేట మండల పరిధిలోని అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య పల్లెపండుగ కార్యక్రమం ద్వారా నిర్మించిన రోడ్డును ధ్వంసం చేసిన ఘటనను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా పరిగణించారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన వైసీపీ నాయకుడు సుబ్బారెడ్డిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం రోడ్డు ధ్వంసం, తదుపరి చర్యలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. వారం రోజుల క్రితం పల్లెపండుగ 3.0 ద్వారా రూ. 4.75 కోట్లతో నిర్మించిన రోడ్డును సుబ్బారెడ్డి అనే వ్యక్తి, వెంకటసుబ్బారెడ్డి అనే మరో వ్యక్తి సాయంతో 100 మీటర్ల మేర ట్రాక్టర్‌తో దున్నేశారని, గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు అధికారులు వివరించారు. సాయంత్రంలోపు అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు సౌకర్యం కలిగించే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని, పల్లెపండుగ రోడ్డు ధ్వంసం చేసిన వ్యక్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టాలని ఆదేశించారు. ప్రజా ధనంతో నిర్మించిన రహదారిని ధ్వంసం చేయడం అనేది దుర్మార్గపు చర్య అనీ, ఆ చర్యలకి పాల్పడ్డ నాయకులు, వారి వెనుక ఉన్నవారినీ కూడా చట్టం ముందు నిలబెట్టాలని స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం ఇచ్చే మౌలిక సదుపాయాలుకి ఎవరు నష్టం చేశారో వారి నిజ స్వరూపం అందరికీ తెలియచేయాలి అన్నారు. అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య రోడ్డును ధ్వంసం చేసిన వ్యక్తులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ని వర్తింపజేసి జరిగిన నష్టాన్ని వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు.
13
352
862
18,061
JanaSena VeeraMahila retweeted
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచక వైసీపీకి పూర్తిగా సమాధి కట్టనున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు. #VoteForGlass #APLocalBodyElections
215
571
2,248
62,951
JanaSena VeeraMahila retweeted
పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు • రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చర్యలకు ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశం • ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్న శ్రీ @PawanKalyan గారు తిరుపతి జిల్లా, పుల్లంపేట మండల పరిధిలోని అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య పల్లెపండుగ కార్యక్రమం ద్వారా నిర్మించిన రోడ్డును ధ్వంసం చేసిన ఘటనను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా పరిగణించారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన వైసీపీ నాయకుడు సుబ్బారెడ్డిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం రోడ్డు ధ్వంసం, తదుపరి చర్యలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. వారం రోజుల క్రితం పల్లెపండుగ 3.0 ద్వారా రూ. 4.75 కోట్లతో నిర్మించిన రోడ్డును సుబ్బారెడ్డి అనే వ్యక్తి, వెంకటసుబ్బారెడ్డి అనే మరో వ్యక్తి సాయంతో 100 మీటర్ల మేర ట్రాక్టర్‌తో దున్నేశారని, గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు అధికారులు వివరించారు. సాయంత్రంలోపు అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు సౌకర్యం కలిగించే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని, పల్లెపండుగ రోడ్డు ధ్వంసం చేసిన వ్యక్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టాలని ఆదేశించారు. ప్రజా ధనంతో నిర్మించిన రహదారిని ధ్వంసం చేయడం అనేది దుర్మార్గపు చర్య అనీ, ఆ చర్యలకి పాల్పడ్డ నాయకులు, వారి వెనుక ఉన్నవారినీ కూడా చట్టం ముందు నిలబెట్టాలని స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం ఇచ్చే మౌలిక సదుపాయాలుకి ఎవరు నష్టం చేశారో వారి నిజ స్వరూపం అందరికీ తెలియచేయాలి అన్నారు. అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య రోడ్డును ధ్వంసం చేసిన వ్యక్తులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ని వర్తింపజేసి జరిగిన నష్టాన్ని వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. @AndhraPradeshCM @PIB_India @IPR_AP @pibvijayawada
51
829
3,197
147,915
గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేద్దాం - పల్లె ప్రగతిని కొనసాగిద్దాం! #VoteForGlass
2
122
603
4,933
JanaSena VeeraMahila retweeted
గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేద్దాం - పల్లె ప్రగతిని కొనసాగిద్దాం! గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసి అఖండ విజయాన్ని అందిద్దాం. #VoteForGlass #APLocalBodyElections
26
796
2,944
48,605
JanaSena VeeraMahila retweeted
ఎన్నికల కోడ్ కారణంగా ‘జనవాణి’ తాత్కాలికంగా నిలిపివేత ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నిర్వహించే ‘జనవాణి’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపి వేయడమైనది. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం జనవాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది. కార్యక్రమాన్ని ఎప్పుడు పునఃప్రారంభిచబోయేది ముందుగా తెలియజేస్తాము. #janavaani
9
478
1,858
52,304
సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ప్రకృతిలోని రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, గౌరమ్మను కొలుస్తూ, ఆటపాటలతో మహిళలు ఆనందోత్సాహాల మధ్య సంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ సద్దుల బతుకమ్మ పండుగను తెలంగాణ ఆడపడుచులందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందంగా జరుపుకోవాలని, ఈ సద్దుల బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రజలందరికీ జనసేన పార్టీ వీరమహిళ విభాగం తరఫున సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. #Bathukamma #Bathukamma2026 #Telangana
22
94
1,696
JanaSena VeeraMahila retweeted
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో వీర మహిళా నాయకురాలు శ్రీమతి నిహారిక నాయుడు ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ సంబురాల్లో బతుకమ్మ ఆట పాటలతో తెలంగాణ సంస్కృతి వైభవాన్ని చాటి చెప్పిన వీర మహిళ రాష్ట్ర నాయకురాలు కావ్య, రత్న పిల్ల, పద్మజ, వెంకటలక్ష్మి, అరుణకుమారి, శాంతి, శ్రావణి, కీర్తి, స్వాతి రెడ్డి, రజిని, మాధవి, భవ్య, లక్ష్మీ, రాణి, డాక్టర్ పద్మజ దేవి, రాజ్య లక్ష్మీ, శాంతి, అరుణ కుమారి, లావణ్య, అనసూయ, శ్రీదేవి. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల జనసేన పార్టీ అభ్యర్థి డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు మచ్చా సుధాకర్, శ్రీధర్ శర్మ, ప్రజిత్ గౌడ్, మీసాల శ్రీనివాస్, మేడ రామకృష్ణ, నరేష్ రెడ్డి, పృథ్వీ, సుదర్శన్ రెడ్డి, ఎస్.సందీప్, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. #Bathukamma #JanaSenaTelangana #JSPForTelangana
1
88
459
5,605
JanaSena VeeraMahila retweeted
జనసేన పార్టీ మున్సిపల్ అభ్యర్ధుల తుది జాబితా మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేయనున్న అభ్యర్ధుల తుది జాబితాకు పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఆమోదం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. 1. తుని: శ్రీమతి సరకణం శ్రీలత 2. ముమ్మిడివరం : శ్రీమతి గుబ్బల రత్న భవాని #VoteForGlass #APLocalBodyElections
27
465
1,816
105,672
JanaSena VeeraMahila retweeted
ప్రకృతిని పూలతో పూజించే పండుగ బతుకమ్మ, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ. కోరిన కోర్కెలు తీర్చే జగన్మాత అయిన గౌరమ్మను తీరొక్క పూలతో బతుకమ్మగా పేర్చి, భక్తిశ్రద్ధలతో ఆటపాటలతో పూజిస్తూ, అంబరాన్నంటేలా సంబరాలు చేసుకునే తెలంగాణ ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. #SaddulaBathukamma #Bathukamma
10
269
1,082
20,097
JanaSena VeeraMahila retweeted
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో శనివారం బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ జనసేన పార్టీ అభ్యర్థి డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు హాజరయ్యారు. రాష్ట్ర నాయకులు మచ్చా సుధాకర్, శ్రీధర్ శర్మ, ప్రజిత్ గౌడ్, మీసాల శ్రీనివాస్, మేడ రామకృష్ణ, నరేష్ రెడ్డి, పృథ్వీ, సుదర్శన్ రెడ్డి, ఎస్.సందీప్, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. వీర మహిళ రాష్ట్ర నాయకురాలు కావ్య, నిహారిక, రత్న పిల్ల, పద్మజ, వెంకటలక్ష్మి, అరుణకుమారి, శాంతి, శ్రావణి, కీర్తి, స్వాతి రెడ్డి, రజిని, మాధవి, భవ్య, లక్ష్మీ, రాణి, డాక్టర్ పద్మజ దేవి, రాజ్య లక్ష్మీ, శాంతి, అరుణ కుమారి, లావణ్య, అనసూయ, శ్రీదేవి పాల్గొని బతుకమ్మ ఆట పాటలతో తెలంగాణ సంస్కృతి వైభవాన్ని చాటిచెప్పారు. -జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం, తెలంగాణ.
10
212
1,037
23,475
JanaSena VeeraMahila retweeted
జనసేన పార్టీ మున్సిపల్ అభ్యర్ధుల మలి జాబితా తొలి దశ మున్సిపల్ కార్పోరేషన్లు, మున్పిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేయనున్న అభ్యర్ధుల మలి జాబితాకు పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఆమోదం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. 1.దర్శి : శ్రీ దారం సుబ్బారావు 2.పుట్టపర్తి : శ్రీ మేకల ఈశ్వర్ 3.పాలకొండ : శ్రీమతి పల్లా విజయనిర్మల 4.మడకశిర : శ్రీ ఎస్. శ్రీనివాసరావు మార్పు : 1.పెడన : శ్రీమతి బళ్లా జ్ఞానలింగ జ్యోతి 2.పిఠాపురం : శ్రీ దానం లాజర్ బాబు #VoteForGlass
61
440
2,028
130,637
JanaSena VeeraMahila retweeted
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ గారు భేటీ @PawanKalyan @DrMohanYadav51
34
1,775
10,278
255,284
JanaSena VeeraMahila retweeted
विजयवाड़ा प्रवास के दौरान आज आंध्र प्रदेश के माननीय उपमुख्यमंत्री श्री @PawanKalyan जी से आत्‍मीय भेंट हुई।
21
1,448
7,656
50,636
JanaSena VeeraMahila retweeted
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ గారు భేటీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @DrMohanYadav51 గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతోపాటు విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చిన ఆయన శనివారం మధ్యాహ్నం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రివర్యుల వారి క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీ మోహన్ యాదవ్ గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య అభివృద్ధి సంబంధితమైన పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR) పరిధిలో పులుల సంరక్షణ చర్యలను మరింత బలోపేతం చేసే అంశాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. అలాగే, జీవవైవిధ్య పరిరక్షణలో భాగంగా నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో గౌర్ (అడవి దున్నలు) పునఃప్రవేశానికి సంబంధించిన ఒప్పందాన్ని త్వరితగతిన ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. త్వరలో మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తానని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. • ఉప్పాడ పట్టు శాలువా, కొండపల్లి కళాకృతి బహూకరణ మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ గారిని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ పట్టు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీరామ పట్టాభిషేకం కొండపల్లి కళాకృతిని, శ్రీకాళహస్తి పెన్ కలంకారీ కళాకారులు రూపొందించిన శ్రీ దుర్గాదేవి చిత్రపటాన్ని, అరకు కాఫీని బహూకరించారు. శ్రీ మోహన్ యాదవ్ గారు శ్రీ ఓంకారేశ్వర స్వామి ప్రతిమను, జ్యోతిర్లింగ క్షేత్రం నుంచి తీసుకువచ్చిన ప్రసాదాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు.(1/3)
13
421
2,418
28,931
JanaSena VeeraMahila retweeted
1
144
551
7,196