ఈరోజు అసెంబ్లీ కమిటీ హాల్‌లో నిర్వహించిన "గోదావరి పుష్కరాలు - 2027" కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో సహచర మంత్రి వర్గ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, సీతక్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, వివేక్ వెంకటస్వామి గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారితో కలిసి పాల్గొన్నాను. ఈ సందర్భంగా... గోదావరి పుష్కరాల సన్నద్ధత, ప్రముఖ దేవాలయాల వద్ద అభివృద్ధి పనులు, ఘాట్ల నిర్మాణం, రవాణా, మౌలిక వసతులు, ఇతర ఏర్పాట్ల పురోగతిపై సమీక్షించి... వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తి చేసేలా అధికారులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది.