మున్సిపల్ చైర్మన్ సీట్లుపై.. మొత్తం 90 ఉన్నాయి.
జనసేన డిమాండ్: 25 వరకు ఉందని, కీలక నాయకుడి ద్వారా సోర్స్!!
తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, నరసాపురం సహా గోదావరి జిల్లాల్లోనే 12, సీమలో 3, ఉత్తరాంధ్రలో 2, ఇతర చోట్ల మిగిలినవి కలిపి ఇలా మొత్తం 25 ఆశిస్తున్నారు! బీజేపీ 4 లేదా 5 ఆశిస్తున్నారు!!
సుప్రీమ్ కోర్టులో బీసీ రిజర్వేషన్ల తీర్పు వచ్చే నాటికి వీళ్ల సీట్ల పంపిణీ ప్రక్రియ పూర్తి కావచ్చు!!