రజిని కాంత్ , అజిత్ , మమ్ముట్టి, మోహన్ లాల్ లను చూసి నేర్చుకోవాలి వయసుకి తగ్గా పాత్రలు ఏలా చెయ్యాలో ఎలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు తీసుకు రావాలో... 70 లకు దగ్గర పడుతున్నా ఇంకా హీరోయిన్ కావాలి ఐటమ్ సాంగ్స్ ఉండాలి రోత కామెడీ ఉండాలి హీరోకి ఎలివేషన్స్ ఉండాలి అంటున్నారు కొందరు ఇక్కడ