NANI :
మీ రియాక్షన్స్, మీ ప్రేమ, మీ ట్రోల్స్ అన్నీ చూశాను! ❤️ ఆడియెన్స్ ఈ సినిమాను ఓన్ చేసుకోవడం చూసి హార్ట్ ఫుల్ అయింది. క్రిటిక్స్ చెప్పిన లోపాల నుండి నేర్చుకున్నా. ఎంతో కష్టపడి #TheParadise తీశాం, ఇది మీదే! సెలబ్రేట్ చేయండి, జడ్జ్ చేయండి. మీ ఎక్సైట్మెంట్, మీ ప్రేమకు మనస్ఫూర్తిగా థాంక్స్!
రొటీన్ రొట్ట కామెడీలకు ఫుల్‌స్టాప్ పెట్టిన ఫ్రెష్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ #AnumaanaPakshi! 🤯
హీరో అనుమానాలతో మొదలయ్యే కన్ఫ్యూజన్, కథ కాశ్మీర్‌కి వెళ్లాక అందరిపై డౌట్ వచ్చేలా ఉండే ట్విస్ట్‌లు 😂 సూపర్‌గా వర్కవుట్ అయ్యాయి.
రాగ్ మయూర్ తన నేచురల్ టైమింగ్‌తో వన్ మ్యాన్ షో చేశాడు 🔥 ఇన్‌ఫ్లుయెన్సర్ నుండి కాప్‌గా మారిన అజయ్, ఆత్మల రాశి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. విమల్ రోల్, శ్రీచరణ్ పాకాల పంచీ BGM 🎶 అదిరింది!
It is a blessing to have a star like him trust your vision. - @nagashwin7 about Rebel Star #Prabhas#Kalki2898AD: It’s a lot of the same world, characters and finishing the same story. But it’s also the heart of the story now, and how it all comes together. So, it’s definitely going to be bigger in scale and emotions
telegraphindia.com/entertain…
Opening scene - Rain
Fight scene - Rain
Interval - Rain
Emotional scene - Rain
Love song - Rain
Climax Rain
200 crs budget lo 100crs water tankers ke ayyuntadhi #TheParadise
#Fauzi కి 30 రోజులు డేట్స్ ఇచ్చిన ప్రభాస్ 🔥🔥🔥🔥🔥🔥
ఇంకా 80 రోజులు మాత్రమే సినిమా మొత్తం షూటింగ్ పెండింగ్ ఉంది 🔥💥
సినిమా జనవరి లో లేదా మార్చి లో విడుదల కానుంది 🔥🥁
#Prabhas