✋ Congress Party MLA from Mahabubnagar Assembly Constituency 🇮🇳Telangana State | Politician | Philanthropist | Official account

Mahbubnagar, Telangana
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పాత పాలమూరులో శివ రామాంజనేయ భక్త సమాజం ఆధ్వర్యంలో ప్రతిష్టించిన శ్రీ గణనాథుని దర్శించుకుని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, భక్తుల సమక్షంలో వినాయక శోభాయాత్రను ఆయన ఘనంగా ప్రారంభించారు #YennamSrinivasReddy #Congress
20
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పాలమూరు జర్నలిస్టు సంక్షేమ సంఘానికి ప్రభుత్వ విప్ యెన్నం రూ.2 లక్షల విరాళం #yennamsrinivasreddy #journalist #mahabubnagar #telangana #Congress
1
55
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పాల్గొని ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ప్రభుత్వ ఎంవీఎస్ జూనియర్ కళాశాల అభివృద్ధికి సంబంధించిన అంశాలను వివరించడం జరిగింది.మరియు కళాశాలల అభివృద్ధికి మంజూరైన ₹15 కోట్ల నిధుల జీఓ కాపీలను పాత్రికేయులకు అందజేయడం జరిగింది
44
మహబూబ్ నగర్ నగరం, హనుమాన్ పుర లోని శ్రీశ్రీశ్రీ పవనపుత్ర వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ప్రతిష్టించిన శ్రీ వరసిద్ధి వినాయకాయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. #YennamSrinivasReddy
1
43
మహబూబ్ నగర్ నగరం లోని మినీ ట్యాంక్ బండ్ పై ₹1.50 కోట్ల తో జరుగుతున్న సుందరీకరణ పనులను పరిశీలించడం జరిగింది #YennamSrinivasReddy #mahabubnagar #development #Congress #telangana
1
69
ఫూలే–అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం’ను అంతర్జాతీయ ప్రమాణాలతో, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన జార్జియా రాష్ట్రంలోని ప్రసిద్ధ ‘గ్విన్నెట్ కౌంటీ పబ్లిక్ లైబ్రరీ’తో పాటు ‘ఫుల్టన్ కౌంటీ లైబ్రరీ’ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
6
113
మహబూబ్‌నగర్‌ ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అన్ని హంగులతో కూడిన అత్యుత్తమ విద్యాసంస్థగా తీర్చిదిద్దుతామని అన్నారు. మహబూబ్‌నగర్‌ ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు
1
96
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నత విద్యను అభ్యసించిన రోజుల్లో లండన్‌లో నివసించిన చారిత్రక భవనాన్ని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే *శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు*, జడ్చర్ల ఎమ్మెల్యే *శ్రీ అనిరుధ్ రెడ్డి గారు* సందర్శించారు.
3
149
విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి ఇంటా ఆనందం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే మహబూబ్ నగర్
1
94
ఎన్నికల కోసం ఆలోచన చేసేవాడు సాధారణ రాజకీయ నాయకుడు, అదే భవిష్యత్తు తరంకోసమే పనిచేసేవాడే నిజమైన నాయకుడు #YennamSrinivasReddy #mahabubnagar #revanthreddy #telangana #congressparty
4
237
ప్రజల సౌకర్యమే లక్ష్యంగా మార్కెట్ అభివృద్ధి చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నామని అన్నారు. మహబూబ్‌నగర్ నగరం 58వ డివిజన్ లో ₹5.02 కోట్లతో నిర్మించిన అధునాతన సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.#yennamsrinivasreddy #Mahbubnagar
1
3
140
ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ కమిటీ చైర్ పర్సన్ గా ఎన్నికైన *శ్రీ మధు యాష్కీ గౌడ్ గారిని అసెంబ్లీ ప్రాంగణంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన బాధ్యతల్లో విజయవంతంగా కొనసాగాలని ప్రభుత్వ విప్ ఆకాంక్షించారు.
5
188
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిసారధ్యంలోని ప్రజాప్రభుత్వం అన్నివర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తుందన్నారు ముడా నిధులు రూ.10 లక్షలతో జమిస్తాపూర్‌లో నిర్మించనున్న యాదవ కమ్యూనిటీ భవనానికి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.
1
125
పేదల సంక్షేమంనిరుపేదలకు సొంతింటి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారుతువ్వగడ్డ తాండాటంకర గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి లబ్ధిదారులకుఅందజేశారు.#YennamSrinivasReddy #Congress #telangana #Mahabubnagar #indirammaillu
1
115
మహబూబ్‌నగర్ నగరంలోని ఎంప్లాయీస్ కాలనీలో నూతనంగా నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడి, వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. #YennamSrinivasReddy #Congress #mahabubnagar #telangana #development
1
84
మహబూబ్‌నగర్ నగరంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ముడా నిధుల ద్వారా రూ.25 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అధునాతన జిమ్, ప్లే ఎక్విప్‌మెంట్స్‌ను ప్రభుత్వ విప్ *శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు* ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి అందుబాటులోకి తీసుకువచ్చారు.
2
90
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐడిఓసి లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 69మందిని ఘనంగా సన్మానించడం జరిగింది #YennamSrinivasReddy #mahabubnagar #Congress #telangana #education
81
ఉపాధ్యాయులే సమాజానికి మార్గదర్శకులు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాడ్రెన్ హైస్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.#YennamSrinivasReddy #telangana #mahabubnagar #education
1
99
నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించి నీటిపారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఓఅండ్‌ఎం వర్క్ ప్లాన్ నిధుల కింద రూ.17.70 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన నాణ్యత నియంత్రణ మరియు తనిఖీ ఉప విభాగం–1 కార్యాలయ భవనాన్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. #yennamsrinivasreddy
52
ప్రజల సౌకర్యమే లక్ష్యంగా మార్కెట్ అభివృద్ధి చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నామని అన్నారు. మహబూబ్‌నగర్ నగరం 58వ డివిజన్ లో ₹5.02 కోట్లతో నిర్మించిన అధునాతన సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.#yennamsrinivasreddy #Mahbubnagar
2
96