दुनिया कितनी भी प्रगति कर ले और AI, रोबोटिक्स व मशीन लर्निंग जैसी तकनीकों का प्रयोग बढ़ जाए, लेकिन हमारे लिए फल और सब्ज़ियां किसान ही उगाते हैं, किसान केवल अन्नदाता नहीं है, वह हमारे जीवनदाता हैं। हमारा लक्ष्य स्पष्ट है खेती की लागत कम हो, उत्पादकता बढ़े, जोखिम घटे, बाजार तक बेहतर पहुँच मिले और किसान की आय में वृद्धि हो। - श्री शिवराज सिंह चौहान, माननीय केंद्रीय कृषि एवं किसान कल्याण मंत्री
ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా, AI, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతికతల వినియోగం ఎంత పెరిగినా… మనకు పండ్లు, కూరగాయలను పండించేది రైతే.
రైతు కేవలం అన్నదాత మాత్రమే కాదు… *మన జీవనదాత.*
మన లక్ష్యం స్పష్టం — సాగు ఖర్చు తగ్గాలి, ఉత్పాదకత పెరగాలి, రైతు ఎదుర్కొనే నష్టాల ముప్పు తగ్గాలి, మెరుగైన మార్కెట్ లభ్యత కలగాలి, రైతు ఆదాయం పెరగాలి.
— శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గౌరవనీయ కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ మంత్రి
#AgriGoI #SouthZonalConference #IndianAgriculture #Hyderabad
@doa_tn