విశ్వమంతా ఉన్న ప్రేమ ఇరుకు ఎదలో దాచగలమా ❤️

మీకు తెలుసు, 1700+ ఫాలోయర్స్ ఉన్న నా @thisisRagh హ్యాకింగ్‌కు గురై సస్పెండ్ అయ్యింది. టెక్నికల్ ఫీల్డ్‌లో ఉండి హ్యాకింగ్‌కు గురైనందుకు గిల్టీ ఫీలింగ్ తప్ప బాధేమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు కేవలం 200+ ఉన్నా, దాదాపు నా స్నేహితులంతా నాతోనే ఉన్నారు. నా పోస్టుల రీచ్ కూడా తగ్గలేదు.. ❤️❤️
2
3
11
846
దేవా స్మృతి-11 దేవా స్వరకల్పన చేసిన ప్రేమలేఖ (1996) చాలా పెద్ద మ్యూజికల్ హిట్. దానిలో మంచి వైబ్ ఇచ్చే పాట.. "చిన్నదాన ఓసి చిన్నదానా ఆశ పెట్టేసిపోమాకె కుర్రదానా" ❤️❤️ #DevaMusic #RaghavMuzix
దేవా స్మృతి-10 దేవా స్వరకల్పన చేసిన పంచతంత్రం (2002) ఈ స్పెషల్ సాంగ్ లో ఒక వైబ్ ఉంటుంది... #DevaMusic #RaghavMuzix
1
1
4
117
My fav rain song.. ❤️❤️
Quote your fav rain song
1
3
5
151
A long list of my favorite Malayalam actors… ❤️✨ Fahadh Faasil, Nazriya Nazim, Mamitha Baiju, Anaswara Rajan, Tovino Thomas, Nimisha Sajayan, Suraj Venjaramoodu, Joju George, and many more! 🥹❤️
Strictly for non-Keralites 🤙🏼 Who’s your favorite Malayalam actor?
1
4
196
సిరివెన్నెల గారి పాటలు: 15 ఖడ్గం(2002)లో DSP స్వరపరిచిన ‘నువ్వు’లతో నిండిన ఈ పాటలో సీతారామశాస్త్రి గారి సాహిత్యం అద్భుతం. ❤️ "నా ప్రతి యుద్ధం నువ్వు నా సైన్యం నువ్వు నా ప్రియ శత్రువు నువ్వూ నువ్వూ మెత్తని మల్లై గిల్లె తొలిచినుకే నువ్వు నచ్చే కష్టం నువ్వూ నువ్వూ" #RaghavMuzix
సిరివెన్నెల గారి పాటలు: 14 ఆర్.డి బర్మన్ స్వరపరిచిన అంతం (1992) లో ఈ పాట సాహిత్యం చూడండి! ఒక స్పెషల్ సాంగ్ సాహిత్యం లాగా ఉండదు... ❤️❤️ "ఎంతసేపైన ఎదురు చూపేన... నా గతీ ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి.." #RaghavMuzix
2
2
7
185
చక్రవర్తి పాటలు: 26 జ్యోతి (1976) లో చక్రవర్తి స్వరపరిచిన ఈ పాట చాలా చాలా బాగుంటుంది. ఈ పాట సాహిత్యం అందించింది ఆచార్య ఆత్రేయ, పాడింది బాలు, జానకి "సిరిమల్లె పూవల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వు చిరకాల ముండాలి నీ నవ్వు చిగురిస్తూ ఉండాలి నా నువ్వు నా నువ్వు" ❤️ #RaghavMuzix
చక్రవర్తి పాటలు: 25 పులి బిడ్డ(1981) లో చక్రవర్తి స్వరపరిచిన ఈ పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ పాట రచన ఆచార్య ఆత్రేయ. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం చాలా చక్కగా ఆలపించారు. "కాశీ విశ్వనాథా.. తండ్రీ విశ్వనాథా.. నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి నువ్వే నాకు సాక్షి" 🔥🔥 #RaghavMuzix
1
1
13
305
Good morning ☘️
1
4
83
Good Night 🌙 #RaghavMuzix
6
24
622
Love India and you'll be called a bhakt 🤣🤣 It's not about loving India... It's about blind faith on one person..
आजकल शब्दों के मतलब बदलते जा रहे हैं.. भारत से प्यार करो तो भक्त कहलाओगे भारत का मज़ाक़ उड़ाओ तो Progressive कहलाओगे सनातन का सम्मान करो तो संघी कहलाओगे सरकार की तारीफ़ करो तो अंध भक्त कहलाओगे
1
78
నీ ప్రణయ భావం నా జీవరాగం నీ ప్రణయ భావం నా జీవరాగం రాగాలు తెలిపే భావాలు నిజమైనవి లోకాలు మురిసే స్నేహాలు ఋజువైనవి అనురాగ రాగాల స్వరలోకమే మనదైనది ❤️ #GuessTheSong
4
6
309
చక్రవర్తి పాటలు: 25 పులి బిడ్డ(1981) లో చక్రవర్తి స్వరపరిచిన ఈ పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ పాట రచన ఆచార్య ఆత్రేయ. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం చాలా చక్కగా ఆలపించారు. "కాశీ విశ్వనాథా.. తండ్రీ విశ్వనాథా.. నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి నువ్వే నాకు సాక్షి" 🔥🔥 #RaghavMuzix
చక్రవర్తి పాటలు: 24 “పదహారేళ్ల వయసు” (1978)లో చక్రవర్తి స్వరపరిచిన పాటలన్నీ బాగుంటాయి. ఈ పాటలో బాణీ మారుతూ సాగే తీరు చాలా బాగుంటుంది... ముఖ్యంగా ఈ క్రింది లైన్స్ వచ్చేటప్పుడు చాలా చాలా బాగుంటుంది. ❤️ "మల్లి నవ్వే మల్లెపువ్వు కావాలా ఆ నవ్వుకే ఈ నాపచేను పండాలా..." #RaghavMuzix
3
5
49
2,079
సిరివెన్నెల గారి పాటలు: 14 ఆర్.డి బర్మన్ స్వరపరిచిన అంతం (1992) లో ఈ పాట సాహిత్యం చూడండి! ఒక స్పెషల్ సాంగ్ సాహిత్యం లాగా ఉండదు... ❤️❤️ "ఎంతసేపైన ఎదురు చూపేన... నా గతీ ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి.." #RaghavMuzix
సిరివెన్నెల గారి పాటలు: 13 ఇళయరాజా స్వరపరిచిన నిర్ణయం (1991)లో ఈ పాట సాహిత్యం చూడండి! వేగంగా పదాలు దొర్లే బాణీకి అందంగా సాహిత్యం రాయడం సిరివెన్నెల గారికే సాధ్యం. ❤️❤️ "ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం.. ఇపుడిపుడిపుడని నినునను కలిపెను సన్నాయి రాగం.." #RaghavMuzix
4
5
51
2,607
దేవా స్మృతి-10 దేవా స్వరకల్పన చేసిన పంచతంత్రం (2002) ఈ స్పెషల్ సాంగ్ లో ఒక వైబ్ ఉంటుంది... #DevaMusic #RaghavMuzix
దేవా స్మృతి-9 దేవా స్వరకల్పన చేసిన ప్రేమలేఖ (1996) చాలా పెద్ద మ్యూజికల్ హిట్.దానిలో “ఎరుపు లోలాకు” పాట దేవా గొప్ప సృష్టి. “ఏటిగట్టు ఊరిగట్టు నన్ను చూసి పాడంగా సంగతులు ఎన్నెన్నో వంతులేసి చెప్పంగా రాజస్థానీ కన్నెపిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ" ❤️❤️ #DevaMusic #RaghavMuzix
2
1
9
535
Good Morning.. 🌼
1
3
134

దేవా స్మృతి-8 దేవా స్వరకల్పన చేసిన ఆశ ఆశ ఆశ (1995) లోని “మెల్లగా మెల్లగా తట్టి” అనే ఈ పాట ఎవర్ గ్రీన్ క్లాసిక్ మెలోడీగా నిలిచింది. “కొండతల్లి కోనకిచ్చు పాలేమో నురుగుల పరుగుల జలపాతం వాగు మొత్తం తాగేదాక తగ్గదేమో ఆశగా ఎగిరే పిట్ట దాహం" ❤️❤️ #DevaMusic #RaghavMuzix
2
4
31
1,371

దేవా స్మృతి – 7 మాస్టర్ (1997)లో మరో సూపర్ హిట్ పాట ఈ పాటకు వాడిన సంగీత పరికరాలు గమనించండి దేవా సంతకం అర్థం అవుతుంది. 🔥 "బాగున్నారా బాగున్నారా బావగారూ బాగున్నారా" ❤️ #DevaMusic #RaghavMuzix
1
7
33
2,112
Good morning 🌼
1
5
121
దేవా స్మృతి – 7 మాస్టర్ (1997)లో మరో సూపర్ హిట్ పాట ఈ పాటకు వాడిన సంగీత పరికరాలు గమనించండి దేవా సంతకం అర్థం అవుతుంది. 🔥 "బాగున్నారా బాగున్నారా బావగారూ బాగున్నారా" ❤️ #DevaMusic #RaghavMuzix
దేవా స్మృతి – 6 తెలుగులో దేవా సంగీతం అందించిన కొద్ది చిత్రాల్లో తొలిప్రేమ (1998) ఒకటి. పాటలన్నీ హిట్‌గా నిలిచిన ఈ సినిమాలో డ్యూయెట్లు లేకపోవడం, ఒక్క పాటలోనూ మహిళా స్వరం వినిపించకపోవడం విశేషం! 🔥 "ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా" ❤️ #DevaMusic #RaghavMuzix
1
1
25
1,982

దేవా స్మృతి – 5 S J సూర్య దర్శకత్వం వహించిన వాలి (1999) కి సంగీతం దేవా అందించారు. ఆ సినిమా పెద్ద మ్యూజికల్ హిట్ గా నిలిచింది. 🔥 "ఓ సోనా.. ఓ సోనా.. ఓ సోనా.. ఐ లవ్ యు.. లవ్ యూ రా" ❤️ #DevaMusic #RaghavMuzix
1
12
60
3,588

దేవా స్మృతి – 4 బాషా(1995) సంగీతం దేవా అందించారు. సంగీతం పరంగా కూడా ఆ సినిమా చాలా మంచి పేరు తీసుకువచ్చింది.🔥 "హే బాషా చూడు బాషా చూడు సింగం లాంటి నడక చూడు" ❤️ #DevaMusic #RaghavMuzix
1
8
38
3,290
దేవా స్మృతి – 4 బాషా(1995) సంగీతం దేవా అందించారు. సంగీతం పరంగా కూడా ఆ సినిమా చాలా మంచి పేరు తీసుకువచ్చింది.🔥 "హే బాషా చూడు బాషా చూడు సింగం లాంటి నడక చూడు" ❤️ #DevaMusic #RaghavMuzix
దేవా స్మృతి – 3 మాస్టర్ (1997)లో మెగాస్టార్ చిరంజీవితో తొలిసారి పాట పాడించిన ఘనత దేవా గారిదే. సులభంగా పాడుకునేలా సాగే ఈ పాట బాణీకి, సీతారామశాస్త్రి గారి సాహిత్యం మరింత బలాన్నిచ్చింది. 🔥 "తమ్ముడు అరె తమ్ముడు ఈ తికమక దిగులే ప్రేమంటే" ❤️ #DevaMusic #RaghavMuzix
1
5
25
1,955