గుంతకల్లు నియోజకవర్గంలోని పామిడి పట్టణంలో వైయస్‌ఆర్‌సీపీ తరఫున యాక్టీవ్‌గా పనిచేస్తున్న మారపరెడ్డి మహేష్ రెడ్డిపై టీడీపీ గూండాలు దాడి!
#WeYSRCP#Andhrapradesh
పెన్షన్లు ఇవ్వడానికి లేని డబ్బు, ప్రచారాలకు ఎక్కడి నుంచి వచ్చింది చంద్రబాబు గారు..?
- గాజుల శ్వేతా రెడ్డి గారు, YSRCP రాష్ట్ర మహిళా విభాగం జోనల్ ప్రెసిడెంట్.