"గేటెడ్ కమ్యూనిటీ వాసుల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించడం జరిగింది..."
నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మై హోమ్ అవతార్ గేటెడ్ కమ్యూనిటీ వాసులు నిర్వహించిన సమావేశంలో పాల్గొనడం జరిగింది.
ఈ సమావేశంలో నార్సింగి మున్సిపాలిటీ చైర్మన్ రేఖ యాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్, మణికొండ బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు మల్లేశం, వాటర్ బోర్డ్, ఎలక్ట్రిసిటీ,
మున్సిపల్ సహా పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గేటెడ్ కమ్యూనిటీ వాసులు లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది.