Official Account of Kumuram Bheem Asifabad District Administration.

kumuram Bheem Asifabad
Special Sanitation Campaign – Swachhata Special 6.0, the Women and Child Development Department organised, In recognition of their dedicated services, the sanitation workers were felicitated with shawls by the District Collector Conducted a special cleanliness and sanitation awareness campaign. Organised a *Plantation Drive to promote environmental protection. Felicitated sanitation workers in recognition of their valuable services. Conducted a cleanliness drive in the office premises and surrounding areas. Created awareness about personal hygiene and environmental cleanliness. Encouraged staff and the public to maintain a clean and healthy environment. Slogan: "Cleanliness is everyone's responsibility – Health is everyone's right."DHEW staff, ICDS staff,Sakhi Staff, Health department staff , municipal staff are participated. @TelanganaCS @TelanganaCMO @jupallyk_rao @CPRO_TGCM
123
గిరిజన క్రీడా పాఠశాల, ఆసిఫాబాద్ విద్యార్థులకు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ *శ్రీమతి కే. హరిత, ఐ.ఏ.ఎస్ గారు* క్రీడా కిట్లను పంపిణీ చేశారు. CSR ఫండ్స్ ద్వారా *రవి ఫుడ్స్, చీప్ టు గ్రిడ్ మరియు 3F ఇండస్ట్రీస్ లిమిటెడ్* వారి సహకారంతో క్రీడా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ట్రాక్ సూట్, షూస్, టీ-షర్ట్, షార్ట్స్ తో కూడిన క్రీడా కిట్లు తెప్పించి ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థులందరూ క్రీడల్లో మంచిగా రాణించి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ జె. అంబాజీ, జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షులు కోట్నాక విజయ్ కుమార్, DSO షేకు, యంగ్ ఇండియా నోడల్ ఆఫీసర్ మీనా రెడ్డి, గిరిజన క్రీడా పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింబరావు, SGF సెక్రటరీ రామ్మోహన్ ,కోచ్‌లు విద్యాసాగర్, అరవింద్, తిరుమల్ గుండం లక్ష్మణ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. @TelanganaCS @TelanganaCMO @jupallyk_rao @CPRO_TGCM @IPRTelangana
8
258
విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పోస్ట్‌మెట్రిక్ వసతి గృహాన్ని (Post-Matric Hostel) ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు రిజిస్టర్‌ (Attendance Register), స్టోర్‌ రూమ్‌ (Store Room)ను పరిశీలించారు. విద్యార్థులు చదువుతున్న కళాశాలల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించి, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. @TelanganaCS @TelanganaCMO @jupallyk_rao @CPRO_TGCM @IPRTelangana
3
205
District collector conducted NCORD review meeting along with Superintendent of Police, Additional collector, sub collector and other officers concern at idoc meeting hall Asifabad. @TelanganaCS @TelanganaCMO @jupallyk_rao @IPRTelangana @CPRO_TGCM
10
486
District collector conducted road safety committee review meeting with members at idoc meeting hall Asifabad along with Superintendent of Police, Additional collector, Sub Collector and other officers concern. @TelanganaCS @TelanganaCMO @jupallyk_rao @CPRO_TGCM @IPRTelangana
2
8
400
కేరమేరి మండలం కొలంగూడ లో సమగ్ర ఆరోగ్య పరీక్ష శిభిరం, టీ బీ రహిత గిరిజన కార్యక్రమం ని జిల్లా కలెక్టర్ గారు, ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమం లో జిల్లా వైద్య అధికారి, ఇతర అధికారులు, పిరమిళ్ అధికారులు, ఇతరులు వున్నారు. @TelanganaCMO @TelanganaCS @CPRO_TGCM @jupallyk_rao @IPRTelangana @DamodarCilarapu
1
16
702
*పత్రిక ప్రకటన-1* సమాచార హక్కు చట్టంలోని సెక్షన్లపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ డా. జి. చంద్రశేఖర్ రెడ్డి అక్టోబర్ 28, 2026: సమాచార హక్కు చట్టంలోని ప్రతి సెక్షనుపై ప్రజా సమాచార అధికారులు, సహాయ ప్రజా సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ డా. జి. చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో రాష్ట్ర సమాచార కమిషనర్లు పి.వి. శ్రీనివాసరావు, మోసిన పర్వీన్, దేశాల భూపాల్, బో రెడ్డి అయోధ్య రెడ్డి, వైష్ణవి మెర్ల, జిల్లా కలెక్టర్ కె.హరిత, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం.డేవిడ్, అదనపు ఎస్.పి. చిత్తరంజన్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ హర్ష చౌదరి లతో కలిసి అప్పిలేట్ అధికారులు, ప్రజా సమాచార అధికారులు, సహాయ ప్రజా సమాచార అధికారులకు నిర్వహించిన సమాచార హక్కు చట్టం సెక్షన్ల అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన కమిషనర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంలోని ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉన్నప్పుడే ఆర్.టి.ఐ. దరఖాస్తుదారులకు నిర్ణీత గడువులోగా సమాచారం అందించవచ్చని తెలిపారు. సమాచారం పూర్తి పారదర్శకంగా, సరళీకృతంగా ఉండేలా చూడాలని, ఆర్.టి.ఐ. దరఖాస్తు అంటే ఎలాంటి ఆందోళన, భయం ఉండకూడదని, దరఖాస్తులోని అంశాలను పూర్తిగా తెలుసుకోవాలని, ఇవ్వవలసిన సమాచారాన్ని అందించాలని తెలిపారు. ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం ఇవ్వరాదని సూచించారు. ప్రపంచంలో 132 దేశాలలో సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలవుతుందని, సంస్థ విధులు, బాధ్యతలు అధికారులు, ఉద్యోగులు బాధ్యతలు, నిర్ణయ ప్రక్రియ, పర్యవేక్షణ, జవాబుదారీతనంతో వ్యవహరించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం కమిషనర్ల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుని అప్పిలేట్ అధికారులు, ప్రజా సమాచార అధికారులు, సహాయ ప్రజా సమాచార అధికారులు, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ లపై అవగాహన కలిగి ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దరఖాస్తుదారులకు, పౌరులకు సమాచారాన్ని సకాలంలో అందించడం, ప్రభుత్వ కార్యాలయాలలో పారదర్శకతను పెంపొందించడం, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులలో జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడం కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమాచార హక్కు చట్టంలోని అంశాలు సెక్షన్లపై సమాచార కమిషనర్లు వివరించారు. అనంతరం సమాచార హక్కు చట్టం అప్పీలు దరఖాస్తులపై హియరింగ్ నిర్వహించారు. అంతకుముందు సమీకృత జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్న సమాచార కమిషనర్లకు జిల్లా కలెక్టర్ కె.హరిత, ఎస్.పి. నితికా పంత్, అదనపు కలెక్టర్లు స్వాగతం పలికారు. పోలీసు సిబ్బంది గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో అప్పిలేట్ అధికారులు, ప్రజా సమాచార అధికారులు, సహాయ ప్రజా సమాచార అధికారులు పాల్గొన్నారు. @TelanganaCS @TelanganaCMO @jupallyk_rao @CPRO_TGCM @iprtelangana
1
1
10
612
District attended review meeting on TGILP conducted by CEO SERP along with PO ITDA, DFO, ACLB and other HODs concern at idoc meeting hall Asifabad. @TelanganaCS @TelanganaCMO @jupallyk_rao @CPRO_TGCM @IPRTelangana @Bhatti_Mallu @seethakkaMLA
1
10
566
కొమరం భీం వర్ధంతి సందర్భంగా కేరమెరి మండలం కెడేఘాట్‌లో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సోయం బాపూరావు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్,జిల్లా అటవీ అధికారి, పి ఓ ఐ టీ డి ఎ, శాసనసభ్యులు ఆసిఫాబాద్,సిర్పూర్, అదనపు కలెక్టర్లు, , ఇతర అధికారులు మరియు ప్రజలు పాల్గొన్నారు. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana @jupallyk_rao @CPRO_TGCM
1
11
758
*‘మన్ కీ బాత్’లో కొమురం భీమ్ త్యాగాన్ని స్మరించిన ప్రధాని నరేంద్ర మోదీ* *జల్–జంగల్–జమీన్ హక్కుల కోసం పోరాడిన మహనీయుడికి ఘన నివాళులు* గోండు మన్యం వీరుడు, క్రాంతివీరుడు, అమరజీవి కొమురం భీమ్ త్యాగాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో స్మరించుకోవడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ కే హరిత అన్నారు జల్–జంగల్–జమీన్ హక్కుల పరిరక్షణ కోసం, ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, అస్తిత్వం కోసం కొమురం భీమ్ చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన ఆయన త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. *కొమురం భీమ్ ఆశయాలను స్మరించుకుంటూ, ఆయన పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.* @IPRTelangana @CPRO_TGCM @TelanganaCS @TelanganaCMO @jupallyk_rao
2
2
21
949
District collector conducted review meeting on RTI applications and State information commissioner visit to district and disposal of RTI application department wise. @TelanganaCMO @TelanganaCS @jupallyk_rao @CPRO_TGCM
11
834
ఆదివాసీ హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసి, జల్, జంగల్, జమీన్ నినాదంతో గిరిజనుల హక్కుల సాధన కోసం పోరాడిన ఆదివాసీ పోరాటయోధుడు కొమురం భీమ్ 86వ వర్ధంతిని ఈ నెల 26వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత, అన్నారు శుక్రవారం జోడేఘాట్ లోని కొమరం భీం మ్యూజియం సమావేశం మందిరంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు అసిఫాబాద్ శాసనసభ్యురాలు కోవలక్ష్మి తో కలిసి అధికారులకు సూచించారు. కొమురం భీమ్ వర్ధంతిని పురస్కరించుకొని నిర్వహించనున్న కార్యక్రమాలకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యక్రమాల నిర్వహణ, భక్తులు, ఆదివాసీ ప్రజలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులకు కల్పించాల్సిన సౌకర్యాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, భద్రత తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. కొమురం భీమ్ వర్ధంతికి పెద్ద సంఖ్యలో ఆదివాసీ ప్రజలు, గిరిజన సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, అన్ని శాఖల అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలి వర్ధంతి కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, విద్యుత్, రవాణా, పారిశుద్ధ్య తదితర శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. అలాగే కార్యక్రమ ప్రాంగణంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, ప్రజల రాకపోకలకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.ఆదివాసీ పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాలి. ఆదివాసీ సమాజ హక్కుల కోసం పోరాడిన కొమురం భీమ్ త్యాగం, ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన ఆశయాలను స్మరించుకుంటూ వర్ధంతి కార్యక్రమాన్ని గౌరవప్రదంగా నిర్వహించాలని తెలిపారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రను పరిరక్షిస్తూ కొమురం భీమ్ పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న కొమురం భీమ్ 86వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా కలెక్టర్ కె. హరిత, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు సూచించారు. @TelanganaCMO @TelanganaCS @jupallyk_rao @CPRO_TGCM @IPRTelangana
1
23
935
ఐఐటీ కాన్పూర్ విద్యార్థి సాయిరాంకు ల్యాప్‌టాప్ పంపిణీ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా// జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కె. హరిత ఐఐటీ కాన్పూర్ విద్యార్థి పెరుగు సాయిరాంకు ల్యాప్‌టాప్‌ను పంపిణీ చేశారు. కౌటాల మండలం బోధన్‌పల్లి గ్రామానికి చెందిన పెరుగు దేవాజి, కవిత దంపతుల కుమారుడు పెరుగు సాయిరాం ఐఐటీ కాన్పూర్‌లో చదువుకుంటున్నాడు. విద్యార్థి ఉన్నత విద్యకు ప్రోత్సాహం అందించేందుకు కలెక్టర్ ల్యాప్‌టాప్‌ను అందజేశారు @TelanganaCMO @TelanganaCS @jupallyk_rao @CPRO_TGCM
2
18
1,135
District collector visited re survey process at Nagapur village of Kerameri mandal and interacted with citizens. @TelanganaCS @TelanganaCMO @jupallyk_rao @iprtelangana @CPRO_TGCM
8
690
*హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, సి.వై.డి.ఏ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం; జిల్లా కలెక్టర్ శ్రీమతి హరిత చేతుల మీదుగా శుభారంభం* **తిర్యానీ, కుమురం భీం ఆసిఫాబాద్:** తిర్యానీ ఆకాంక్షిత మండలంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నిధుల సహకారంతో, సి.వై.డి.ఏ అమలు సంస్థగా చేపడుతున్న హోలిస్టిక్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ శ్రీమతి హరిత లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిత మాట్లాడుతూ, తిర్యానీ వంటి మారుమూల మండలానికి విచ్చేసి వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ముందుకొచ్చిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి అనేది ఒక్కరి బాధ్యత కాదని, ప్రతి పౌరుడూ అందులో భాగస్వామి అని ఆమె అన్నారు. ఏది అవసరమో, ఏది అనవసరమో తెలుసుకుని, హెచ్‌డిఎఫ్‌సి వంటి సంస్థలు కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సర్పంచులు, వార్డు సభ్యులు, అధికారులు, ప్రజలు అందరూ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మహమ్మద్ మాట్లాడుతూ, సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, పటేళ్లు ఇటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తమ భుజాలపై ఉందని తెలిపారు. హెచ్‌డిఎఫ్‌సి రీజినల్ హెడ్ వెంకటేష్ చల్లా మాట్లాడుతూ, తాము చేపడుతున్న హోలిస్టిక్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంకు ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వం, అమలు సంస్థ, నిధులు సమకూర్చే సంస్థ — ఈ మూడూ ఈ కార్యక్రమానికి మూడు స్తంభాలుగా ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి హెచ్‌డిఎఫ్‌సి రీజినల్ హెడ్ వెంకటేష్ చల్లా, జోనల్ హెడ్ జోష్ స్టీఫెన్, స్టేట్ హెడ్ శ్రవణ్ కుమార్, సీఎస్ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆసియా సయ్యద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సి.వై.డి.ఏ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వరరావు, నీతి ఆయోగ్ కోఆర్డినేటర్ డాక్టర్ బాలరాజు రాజారామ్, ఎంపీడీఓ నగేష్, ఎంపీఓ ప్రశాంత్, డీడీఓ డాక్టర్ పల్లవి, ఎంఈఓ అంజయ్య, డిప్యూటీ తహసీల్దార్ వంశీ పాల్గొన్నారు. ఇతర సిబ్బందితో పాటు రైతులు, ఎస్‌ఎస్‌జి మహిళలు, సర్పంచులు తదితరులు హాజరయ్యారు. @TelanganaCMO @TelanganaCS @jupallyk_rao
2
10
717
జిల్లా కోర్టు కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఆసిఫాబాద్ జిల్లా కోర్టు కార్యాలయంలో ఈరోజు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌తో పాటు పలువురు కోర్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana @CPRO_TGCM @jupallyk_rao @Bhatti_Mallu
22
780
లాటరీ పద్ధతిలో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ నూతన బార్ కేటా ఇంపు కార్యక్రమం ని జిల్లా కలెక్టర్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఎక్సస్ అధికారులు, ఇతరులు పాల్గొన్నారు. @CPRO_TGCM @TelanganaCMO @TelanganaCS @jupallyk_rao
8
500
05-10-2026న నిర్మల్ కలెక్టరేట్‌లో గౌరవనీయులైన రెవెన్యూ మంత్రి గారు రీసర్వే పనులను వేగవంతం చేయడానికి GNSS Rovers కొనుగోలు చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ మేడమ్ గారు తక్షణ చర్యలు చేపట్టారు. ఈ మేరకు 06 GNSS Roversను కొనుగోలు చేసి, సంబంధిత మండల సర్వేయర్లకు పంపిణీ చేయడం జరిగింది. వీటి ద్వారా రీసర్వే పనులను మరింత వేగవంతంగా నిర్వహించి, నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేయడానికి చర్యలు చేపట్టడం జరుగుతోంది. GNSS Rovers అందుబాటులోకి రావడంతో సంబంధిత గ్రామాల్లో Ground Truthing మరియు ఇతర రీసర్వే పనులను వేగవంతంగా నిర్వహించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. @TelanganaCS @TelanganaCMO @jupallyk_rao @CPRO_TGCM
6
534
District collector inaugurated life line express train at Kagaznagar along with Sub Collector, MLA Sirpur, DMHO and other officers and interacted with patients. @TelanganaCS @TelanganaCMO @jupallyk_rao @CPRO_TGCM
12
573