Telugu Desam Party will strive to empower women, youth, and backward segments of the society in the two Telugu-speaking States t.me/Jai_TDP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతాపార్టీల సోషల్ మీడియా కార్యకర్తలకు, అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి! @BJP4Andhra @JanaSenaParty #KutamiPrabhutvam #BJP #TDP #JSP #BJPTDPJSP #NDA #AndhraPradesh
128
209
632
297,675
#25YearsOfSeva గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధాన మంత్రిగా శ్రీ నరేంద్ర మోదీ గారు 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా... భారతదేశ అద్భుత ప్రగతి, ఆ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పాత్రను దేశవ్యాప్తంగా ప్రచారం చేసేలా... యువనేత నారా లోకేష్ సూచన మేరకు... తిరుపతి నుంచి వారణాసి వరకు తెలుగు యువత, TNSF నాయకులు చేపట్టిన సేవా సంకల్పయాత్ర విజయవంతంగా ముగిసింది. #SevaSankalpYatra #SevaSankalpAbhiyan #SevaMeraYogdan
2
5
16
1,808
రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, పేదల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, ఉపాధి, సాంకేతిక ప్రగతికి కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కేవలం 7 రోజుల్లో 9 బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి, రూ.1.79 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించాం. #ChandrababuNaidu #AndhraPradesh
4
9
28
2,001
ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల నివారణపై హోం మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన మంత్రుల బృందం ఉండవల్లిలో సమావేశమైంది. #NaraLokesh #AndhraPradesh
4
15
44
2,137
తిరుపతి నుంచి వారణాసి వరకు 25 మంది బైక్ రైడర్లు 2,500 కిలోమీటర్లు ఉత్సాహంగా దూసుకెళ్లి.. 'సేవా సంకల్ప్ యాత్ర'ను విజయవంతంగా పూర్తి చేశారు. #25YearsOfSeva #SevaSankalpYatra #SevaSankalpAbhiyan #SevaMeraYogdan
3
15
47
2,796
Telugu Desam Party retweeted
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజలు తిరుపతి నుంచి కాశీ వరకు బైక్ యాత్రను చేపట్టారు. సేవ, సుపరిపాలన (సుశాసన్)కు ప్రాధాన్యతనిస్తూ ఈ యాత్రను నిర్వహించారు. కృష్ణా, గోదావరి నదుల పవిత్ర జలాలను కాశీకి తీసుకువెళ్లడం లాంటివి హృదయానుభూతిని కలిగించింది. అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేలా ఈ యాత్రను నిర్వహించిన టీడీపీ నాయకులు, కార్యకర్తల బృందాన్ని నేను అభినందిస్తున్నాను. @JaiTDP @ncbn @naralokesh
169
857
3,588
357,995
Telugu Desam Party retweeted
Over the last few days, people from Andhra Pradesh embarked on a bike Yatra from Tirupati to Kashi, emphasising Seva and good governance (Sushasan). Their gesture of carrying sacred waters from the Krishna and Godavari rivers to Kashi is also very touching. I compliment the team of TDP leaders and Karyakartas who organised the Yatra and ensured people from all walks of life participated. @JaiTDP @ncbn @naralokesh
147
1,226
6,464
284,564
ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గారితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే అంశంలో భాగంగా జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యాచరణపై కేంద్రమంత్రితో సీఎం చర్చించారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు. #CBNInDelhi #NirmalaSitharaman #ChandrababuNaidu
8
34
234
5,726
ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికిన ఎంపీలు, టీడీపీ నేతలు. #CBNInDelhi #ChandrababuNaidu
11
33
323
11,112
చదువుకునే విద్యార్థినికి, ఉపాధి ఉద్యోగాలకు వెళ్లే మహిళలకు... ఇలా తన ఆర్థిక సాధికారత కోసం తపిస్తున్న ప్రతి స్త్రీకి అసలైన అండగా నిలుస్తోంది స్త్రీశక్తి పథకం. రోజుకు సగటున 24 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు చేస్తూ తమ ప్రయాణ ఖర్చులు తగ్గించుకుంటున్నారు. ఇప్పటి వరకు 100 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదు కావడం ఒక సంచలన విజయానికి నిదర్శనం. #SthreeShakti #FreeBusForWomenInAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
7
20
42
2,863
2026 ఆసియా క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖ్యాతి తెచ్చిపెట్టిన క్రీడాకారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అభినందించారు. #ChandrababuNaidu #AndhraPradesh
5
61
829
13,687
రాయలసీమ గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదు : టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. x.com/i/broadcasts/1rxmqpQyE…
1
13
42
4,246
రాయలసీమ గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదు : టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. x.com/i/broadcasts/1rxmqpQyE…
2
8
20
2,210
4 రాష్ట్రాలు, 2000కు పైగా కిలోమీటర్లు.. అడుగడుగునా ప్రజా నీరాజనం. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజా జీవితాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో టీఎన్‌ఎస్‌ఎఫ్‌, తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుమల నుంచి వారణాసి వరకు చేపట్టిన ‘సేవా సంకల్ప్ యాత్ర’ 6 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా సాగి అక్టోబర్ 6 న వారణాసికి చేరుకుంది. మార్గమధ్యంలో యాత్రకు ప్రతి చోటా ప్రజలు ఘనస్వాగతం పలికారు. #25YearsOfSeva #SevaSankalpYatra #SevaSankalpAbhiyan #SevaMeraYogdan
1
24
103
3,968
#25YearsOfSeva దేశ శ్రేయ‌స్సు-ప్ర‌జాసంక్షేమ‌మే ల‌క్ష్యంగా 25 ఏళ్ల ప్ర‌జాసేవా ప్ర‌స్థానం పూర్తి చేసుకున్న‌ ఆధునిక ఉక్కుమ‌నిషి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ఆయురారోగ్యాలు ప్ర‌సాదించాల‌ని, ప్ర‌ధాని విక‌సిత్ భార‌త్ వ‌జ్ర‌సంక‌ల్పం నెర‌వేరాల‌ని ప్రార్థిస్తూ అమరావతిలోని వెంక‌ట‌పాలెం వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో మంత్రి నారా లోకేష్ పూజ‌లు నిర్వ‌హించారు. #SevaSankalpYatra #SevaSankalpAbhiyan #SevaMeraYogdan #NaraLokesh
4
12
38
2,671
బ్రాహ్మణుల అభ్యున్నతికి పెద్దపీట వేసింది కూటమి ప్రభుత్వమే – ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. x.com/i/broadcasts/1aKbdEQrz…
3
16
47
4,172
బ్రాహ్మణుల అభ్యున్నతికి పెద్దపీట వేసింది కూటమి ప్రభుత్వమే – ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. x.com/i/broadcasts/1aKbdEQrz…
3
8
25
2,455