Chief Minister of Andhra Pradesh | Member of Legislative Assembly, Kuppam | President, Telugu Desam Party

Amaravati, Andhra Pradesh
My public life has been shaped by one constant belief: development must ultimately improve the everyday lives of people. In the 1990s, that meant building a technology ecosystem and creating new opportunities for a changing economy. Today, one of my deepest priorities is more fundamental — ensuring that water reaches our farmers, especially those at the tail-end who have waited for decades. Whether it is pixels or pipes, the purpose remains the same: to solve problems, strengthen livelihoods and build a better future for every family in Andhra Pradesh. Thank you, @shekhargupta and @ThePrintIndia, for capturing this journey.
Long game: How Naidu is moving from pixels to pipes to recast CEO-CM image to reshape TDP’s rural appeal Deepika Amirapu @DeepikaAmirapu reports from the ground #ThePintPolitics theprint.in/politics/long-ga…
15
62
408
18,215
Our Women in Blue have scripted history at the Asian Games 2026! Heartiest congratulations to our Indian Women’s Cricket Team, led by captain @ImHarmanpreet, on winning India’s first gold medal at Aichi-Nagoya with a commanding victory over Sri Lanka. A special congratulations to our very own #SreeCharani from Kadapa. You stand as an inspiration for the entire state. Kudos to @mandhana_smriti, #ShafaliVerma and the entire team for their stellar performance and grit. The entire nation stands proud of your historic achievement. #AsianGames2026 #TeamIndia
89
171
2,469
36,435
తెలుగు సాహిత్యంలో అభ్యుదయ భావాలకు, సామాజిక సంస్కరణకు బలమైన పునాదులు వేసిన మహనీయుడు గురజాడ అప్పారావు గారు. మూఢాచారాలు, బాల్యవివాహాలు, కన్యాశుల్కం వంటి సామాజిక దురాచారాలను తన రచనల ద్వారా ప్రశ్నించి, మానవతా విలువలు, సమానత్వం, స్త్రీ గౌరవం కోసం ఉద్యమించిన సంస్కర్త. గురజాడ జయంతి సందర్భంగా ఆ మహనీయుని సాహితీ సేవలను, ఆశయాలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాను. గురజాడ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉంది. “దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్” అని చాటి చెప్పిన గురజాడ బాటలో నడుద్దాం. సమాజ ప్రగతి, ప్రజా సంక్షేమం కోసం మన వంతు కృషి చేయడమే గురజాడకు మనం అందించే నిజమైన నివాళి.
42
76
618
28,824
నా బాల్య మిత్రుడు, మంత్రిగా, ఎంపీగా ప్రజలకు విశేష సేవలందించిన తెలుగుదేశం నేత, సినీ నాటక కళాకారుడు, దర్శకుడు నారమల్లి శివప్రసాద్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. ప్రజాసేవ పట్ల ఆయన అంకితభావం, కళారంగంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ నా హృదయంలో నిలిచిపోతాయి.
58
294
4,734
257,649
Today, I participated in the inauguration of The Earth Centre in Bengaluru alongside Hon’ble Karnataka CM @DKShivakumar. The Earth Centre is an excellent example of how enterprise, innovation and nature can coexist. It reminds us that India’s growth must move from concrete-led ‘Grey Growth’ to ‘Green Growth’. As we build the India of tomorrow, my appeal to young entrepreneurs is that protecting our natural capital must be at the heart of development. I have always believed that preserving water and soil is as important as creating wealth. This is the vision behind Amaravati, our greenfield capital, where development coexists with green reserves and growth is backed by environmental sustainability. Thus, I urge our Gen Z & Gen Alpha to build infrastructure in Indian cities that is not just smart, but also green, resilient and sustainable, helping India emerge as a powerhouse of green growth and sustainable development.
31
228
3,100
101,142
నాకు అత్యంత ఆప్తుడైన స్వర్గీయ దేవినేని వెంకట రమణకు ఆయన 66వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. జీవితం చివరి వరకూ ప్రజా సేవే పరమావధిగా భావించిన ఆయన స్ఫూర్తి ఎన్నటికీ మరువలేనిది.
19
172
2,104
151,701
Deeply shocked and saddened by the sudden passing of Payal Mehta, senior journalist, Network18. Payal was a sincere and dedicated journalist who always went the extra mile for a story. She travelled to Andhra Pradesh on several occasions to report from the ground, and whenever we met in Parliament, she would make it a point to reach out and share updates. What I will remember most is her enthusiasm, her commitment to journalism, and the warm smile with which she approached everyone. My heartfelt condolences to her family, friends and colleagues at Network18. Her untimely passing is deeply saddening. Om Shanti.
60
239
2,445
244,505
విశాఖ వేదికగా పేదల ఆత్మగౌరవానికి పట్టాభిషేకం చేశాం. రూ.8,874 కోట్ల విలువైన భూములపై 28,445 పేద కుటుంబాలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ ఇళ్ల పట్టాలు అందించిన వేళ, వారి కళ్లల్లో చూసిన ఆనందం అతిపెద్ద సంతృప్తి ఇచ్చింది. ఇటు పేదలకు భరోసా, భద్రత కల్పించేలా పట్టాలు అందించాం. అటు స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా సాగర తీర స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నాను. విశాఖను విశ్వనగరంగా తీర్చిదిద్దుతూ... ప్రతి పేద, మధ్య తరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. #PedalakuPattabhishekam #MeeilluMeeHakku
27
129
939
37,057
I’m delighted to welcome Mazagon Dock Shipbuilders Limited to Andhra Pradesh! The Navratna Defence PSU will anchor a modern greenfield shipyard at Dugarajapatnam, with an investment of around ₹15,000 crore over the next 5–7 years and the potential to create nearly 45,000 direct and indirect jobs. This is a major boost to Andhra Pradesh’s maritime ambitions. With our long coastline, strategic location and strong industrial ecosystem, we are determined to be at the forefront of India’s journey to become one of the world’s top five shipbuilding nations by 2047. The Dugarajapatnam cluster will catalyse a wider ecosystem across shipbuilding, ship repair, marine engineering, manufacturing, logistics and allied industries. We will extend every support to MDL to turn this ambitious project into a world-class shipbuilding hub. @MazagonDockLtd
163
749
4,762
995,941
దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతోంది...తమ ఇంటిపై హక్కును పొందాలనే వేలాది కుటుంబాల కల సాకారం కానుంది. తమకంటూ పూర్తి హక్కులతో సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్క కుటుంబ కల. అలాంటి వేల మంది కలను నిజం చేసేందుకు రేపు విశాఖ వస్తున్నా! ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న వేలాది పేద కుటుంబాలకు...ఆ స్థలాలను క్రమబద్ధీకరించి పూర్తి హక్కులతో ఇళ్ల పట్టాలు అందిస్తున్నాం. మీ ఇంటిపై మీకు హక్కును కల్పిస్తూ 28,445 కుటుంబాల కలలను నిజం చేస్తున్నాం. 11 మండలాల పరిధిలో రూ.8,874 కోట్ల విలువైన 19,33,853 చదరపు గజాల స్థలాలను క్రమబద్ధీకరించి ఇంటి స్థలాలకు పట్టాలు ఇస్తున్నాం. ఇది కేవలం పట్టాల పంపిణీ కార్యక్రమం కాదు... 28 వేల కుటుంబాలకు వారి నివాసాలపై పూర్తి హక్కు కల్పించే చరిత్రాత్మక సందర్భం. ఈ పట్టాతో ప్రతి కుటుంబానికి ఒక విలువైన ఆస్తి దక్కుతుంది... భవిష్యత్తుకు భద్రత కలుగుతుంది..... బిడ్డలకు వారసత్వ సంపద లభిస్తుంది... ఆత్మగౌరవం, భరోసా దక్కుతుంది. దశాబ్దాలుగా నివసిస్తున్న ఇంటిపై హక్కు కోసం ఎదురుచూసిన ప్రతి కుటుంబంలో ఆనందం చూడటమే మా ప్రభుత్వానికి నిజమైన సంతృప్తి. సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రజల కోసం రోజుకో ముందడుగు వేస్తున్నాం. ప్రజల కలలకు రెక్కలు తొడుగుతున్నాం. ప్రపంచస్థాయి నగరంగా మారుతున్న విశాఖలో....సామాన్య కుటుంబాలకు భరోసాను కల్పిస్తున్నాం. వారిని అభివృద్దిలో భాగస్వాములు చేస్తున్నాం.
281
1,756
6,286
153,344
It was my pleasure to attend the ‘Varanasi–Vadnagar Seva Sankalp Abhiyan’ in the holy city of Kashi today and celebrate Hon’ble PM Shri @narendramodi ji’s inspiring 25-year journey of selfless service. Prior to the event, offered prayers at the Shri Kashi Vishwanath Temple alongside Hon'ble Union Defence Minister Shri @rajnathsingh ji, Union Minister Shri @ichiragpaswan ji, and UP Chief Minister Shri @myogiadityanath ji, seeking peace and prosperity for all Indian citizens. Andhra Pradesh remains fully committed to the unity of the NDA and the progress of our nation. NDA’s strength lies in our unity, and a 'Viksit Bharat' is our shared mission! #HarHarMahadev #JaiShreeRam
51
478
5,368
65,677
సమస్త విశ్వానికి దివ్య వాస్తుశిల్పి, సృష్టికర్త, కళా నైపుణ్యానికి ప్రతీక శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. విశ్వకర్మ భగవాన్‌ను సృజన, నైపుణ్యం, నిర్మాణానికి ఆదిపురుషుడిగా భారతీయ సమాజం గౌరవిస్తుంది. తమ నైపుణ్యంతో సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి ఒక్కరిలో విశ్వకర్మ భగవాన్ స్ఫూర్తి కనిపిస్తుంది. శ్రీ విశ్వకర్మ భగవాన్ ఆశీస్సులతో ప్రతి శ్రామికుడి చేతికి గౌరవం, ప్రతి నైపుణ్యానికి గుర్తింపు, ప్రతి సృజనకు ప్రోత్సాహం లభించాలని కోరుకుంటున్నాను.
36
160
2,202
43,735
Warmest birthday greetings to Hon’ble Prime Minister Shri @narendramodi Ji! ​As India's longest-serving democratically elected Prime Minister, your leadership has been truly historic. Marking 25 exemplary years of public service, from leading Gujarat as a transformational CM to guiding the nation as a revolutionary PM, you have given a new momentum to India's growth story. ​Your vision of 'Seva, Sankalp, and Sushasan' continues to inspire 140 crore citizens across the nation. ​May Lord Venkateswara bless you with a long, healthy, and prosperous life in service to Bharat. ​#HappyBdayPMModi #SevaSankalpAbhiyan
202
1,771
19,392
171,875
ఓం నమో వేంకటేశాయ. శ్రీవారి సన్నిధిలో ప్రతి భక్తుడూ ప్రశాంతతను, దివ్యానుభూతిని పొందేలా ప్రపంచ స్థాయి మోడల్ ఆధ్యాత్మిక క్షేత్రంగా తిరుమలను అభివృద్ధి చేయడమే మా సంకల్పం. ఆ దిశగా ఈ రోజు మరికొన్ని అడుగులు పడ్డాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్సు లో పిలిగ్రిమ్స్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను, సరి కొత్త హంగులతో తీర్చిదిద్దిన శ్రీవారి మ్యూజియాన్ని ప్రారంభించాను. ఆధ్యాత్మికతకు సాంకేతికత జోడైతే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో ఈ కేంద్రాల సందర్శన తెలియజేస్తుంది. ఈ రోజు ప్రారంభించిన ఈరెండు విభాగాలు తిరుమల క్షేత్ర విశిష్టత, ఏడు కొండల వాడి పురాణ చరిత్ర మరింత అద్భుతంగా తెలియజేస్తూ తిరుమల కొండకు వచ్చిన భక్తులకు మరింత దివ్యానుభూతిని కలిగిస్తాయి. అదే విధంగా పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సులను, తిరుమల వచ్చే భక్తుల కోసం తీసుకువచ్చిన ఇన్స్యూరెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించాను. ఈ కార్యక్రమాలకు పెద్ద మనసుతో ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చిన దాతలకు నా ధన్యవాదాలు, అభినందనలు. @TTDevasthanams
38
217
2,673
63,302
పల్నాడు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ప్రజానేత, నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి 7వ వర్ధంతి సందర్భంగా స్మరించుకుంటూ ఘన నివాళులు. ప్రజల కోసం ఆయన చేసిన సేవలు, పల్నాడు ప్రగతి కోసం ఆయన చూపిన దార్శనికత ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయి.
24
179
1,785
49,138