ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా నాపై నమ్మకం ఉంచి ఈ కీలకమైన బాధ్యతలను నాకు అప్పగించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ
@ncbn గారికి, ఉప ముఖ్యమంత్రి, మా నాయకుడు శ్రీ
@PawanKalyan గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గ్రీనరీ, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న భారత ప్రధానమంత్రి శ్రీ
@narendramodi గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నాపై విశ్వాసం ఉంచి, ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న ప్రతి నాయకుడికి, కార్యకర్తకు, అభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి సహకారంతో నాకు అప్పగించిన ఈ బాధ్యతలను పూర్తి నిబద్ధతతో, చిత్తశుద్ధితో నిర్వహిస్తూ, గ్రీన్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి నా వంతు కృషి చేస్తాను.
@AndhraPradeshCM @APDeputyCMO @PMOIndia