Movie Updates | Box Office | Buzz 🎬 Giveaways & Fan Engagement 🎟️

Movie Trends retweeted
B form ivvali @PawanKalyan
1
78
423
2,222
Movie Trends retweeted
జనసేన పార్టీ తరుపున తిరుపతి 40 వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరి @keerthanajsp గారిని అఖండ మెజారిటీతో గెలిపించండి 🙏 గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు 🥛 @keerthana_jsp
120
723
2,671
Movie Trends retweeted
Please anna @PawanKalyan 😭🙏 #VoteForGlass ✊
4
114
490
2,423
Movie Trends retweeted
Adoni Janasena Rebel Candidate - Swapna W/o Mallappa ( Adoni JSP Incharge ) 👍 " Vote For Swapna", " Vote For Mallappa "
6
394
1,841
33,955
మున్సిపాలిటీ ఆదోని ✅ నర్సీపట్నం... ✅ గ్రేట్ డిసిజన్ 🔥👏 #VoteForGlass
2
50
236
2,897
Movie Trends retweeted
తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ సంస్థాగత విస్తరణలో భాగంగా, జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు నాయకత్వం బలోపేతం చేయాలనే లక్ష్యంతో మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. దేవరకద్రకు చెందిన జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ గుడిబండ రవి గారి ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న కార్యాలయం ప్రారంభోత్సవం అక్టోబర్ 19 సొమవారం సాయంత్రం 4 గంటలకు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం కో ఆర్డినేటర్ శ్రీ మేడ రామకృష్ణ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ శుభ సందర్భ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, స్థానిక ప్రజలు హాజరై కార్యాలయ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. #JanaSenaTelangana #JSPForTelangana
1
94
541
4,114
ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! 21వ డివిజన్‌లో #KishoreGunukula , #VijayaLakshmiGunukula ఆధ్వర్యంలో విస్తృతంగా కూటమి ప్రచారం @PawanKalyan @JanaSenaParty @APDeputyCMO #APLocalbodyElections #Nellorecity #PawanKalyan #Andhrapradesh
32
173
1,858
Best wishes to @Keerthana_JSP garu We rooting for your victory ❤️
హృదయపూర్వక పాదాభివందనాలు కళ్యాణ్ గారు... 🙏❤️😭 ఈ రోజు మీతో కాల్ మాట్లాడిన ఆ క్షణాలు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. మీ గొంతు వినగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి... ఏదో తెలియని ఒక కొండంత ధైర్యం, ఓ ఓదార్పు. పార్టీ కోసం, సమాజం కోసం ఏ స్వార్థం లేకుండా అడుగులు వేస్తున్న మా వీరమహిళలకు "నేనున్నాను" అని మీరు చెప్పిన ఆ ఒక్క మాట చాలు అన్నా... మా కష్టాలన్నీ కరిగిపోయాయి. ఈ ప్రాణం ఉన్నంతవరకు మీ ఆశయాల సాధన కోసం, జనసేన జెండా రెపరెపలాడటం కోసం మరింత నిబద్ధతతో, నిస్వార్థంగా పోరాడుతూనే ఉంటాను. మీ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయను అన్నా. మీ చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు ఉండాలని కోరుకుంటూ... 🙏🥹❤️ జై జనసేన! ✊ జై పవన్ కళ్యాణ్!! ❤️🔥 #APLocalBodyElections @JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila @deputycmpawankalyan @janasenapartytirupathi @NagaBabuOffl @mnadendla @itsRamTalluri
328
1,249
10,074
కడప 15 వ డివిజన్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక @JanaSenaParty @PawanKalyan ❤️🔥
65
446
2,220
Movie Trends retweeted
Etu chusina veeramahilale unar enti 😭 పదవి కోసం కాదు... ప్రజల కోసం మా ప్రయాణం! ♥️ జనసేన జెండా ఎగరాలి, ప్రజల ఆశయాలు నెరవేరాలి! జై రత్నా అక్క , 91వ వార్డు!!
1
92
538
2,828
Movie Trends retweeted
సామాన్యులను రాజకీయాల్లో ప్రోత్సహించేది ఒక్క జనసేన పార్టీ & పవన్ కళ్యాణ్ గారు మాత్రమే! — కీర్తన పిరింగిసెట్టి గారు (40వ వార్డు అభ్యర్థి, తిరుపతి కార్పొరేషన్) #VoteForGlass @Keerthana_JSP
28
654
2,196
62,406
Movie Trends retweeted
Rayalaseema 🔥🔥 madakasira loo jsp pooti chesthundhi 🙂‍↔️ Atleast meru ayna mana dist lo jsp cadre ni strong cheyandi 😭
2
217
1,269
8,887
Movie Trends retweeted
జీవీఎంసీ కీ నేడే నామినేషన్ ఆఖరి రోజు We Request all JSP Corporator Aspirants to File Nominations 120/120 వేసెయ్యండి.. సీట్ల బేర సారాలు సంగతి తర్వాత చూసుకుందాం.. ఉపసంహరించుకోవాల్సి వస్తే తర్వాత చుద్దాం.. --- File the Nomination --- All The Best - #TeamRajakeeyam #GVMCElections2026
1
221
537
4,511
ఏకగ్రీవం తిరుపతి 65 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి రేవతి ఏకగ్రీవంగా ఎన్నిక జై జనసేన 👍
4
277
1,270
8,813
BO-NI DONE Jana Sena bags Darsi Municipality unanimously #VoteForGlass @PawanKalyan
20
463
2,389
20,504
Movie Trends retweeted
దర్శి మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోని...మున్సిపాల్ చైర్మన్ అభ్యర్థిగా దారం సుబ్బారావు గారు ఏకగ్రీవం🔥🔥😍 @PawanKalyan @JanaSenaParty
21
330
1,893
45,880
Movie Trends retweeted
🚨 భీమిలిలో జనసేన శ్రేణుల అల్టిమేటం.. 8 వార్డుల్లో నామినేషన్లు! GVMC పరిధిలోని భీమిలి నియోజకవర్గంలో 12 వార్డులకు గాను 8 వార్డుల్లో జనసైనికులు, వీరమహిళలు నామినేషన్లు దాఖలు చేశారు. 28 వేల క్రియాశీల సభ్యత్వాలతో బలంగా ఉన్న జనసేనకు కూటమిలో కేవలం 1–2 సీట్లే కేటాయిస్తే, గ్లాస్ గుర్తుపై లేదా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి సిద్ధమని పంచకర్ల సందీప్ స్పష్టం చేశారు. “సేనాని పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు శాసనం” అని పేర్కొన్నారు. #JanaSena #Bhimili #GVMCElections #APLocalBodyElections
1
128
757
17,855
Movie Trends retweeted
🚨 GVMCలో జనసేన అభ్యర్థుల నామినేషన్లు జీవీఎంసీ ఎన్నికల్లో జనసేన తరఫున కార్పొరేటర్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసినవారు: • 32వ వార్డు - మాసిపోగు మేరీ • 43వ వార్డు - కందుల అంజలీదేవి • 67వ వార్డు - కళ్ల నాగమణి #JanaSena #GVMC #APLocalPolls
3
40
228
4,102
83
678
3,002
Movie Trends retweeted
తూర్పు గోదావరి తోరణాలు కట్టే... పశ్చిమ గోదావరి హారతులే పట్టే... విశాఖపట్నం ఉక్కుపట్టు బట్టి... విజయనగరం, శ్రీకాకుళం హోరెత్తే... 🔥 🥛 గాజు గ్లాసుకే ఓటు వేస్తామని... చెప్పుతుండ్రు జనమోరన్నా! కూటమి పాలనే రామరక్షయని... చాటుతుండ్రు ప్రజలోరన్నా! గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాంధ్ర వరకు... జనసేన ఎన్నికల పాటలో ప్రాంతాల ప్రస్తావన, గాజు గ్లాసు నినాదాల హోరు! 🎶 JanaSena Local Body Elections Song 2026 @PawanKalyan @JanaSenaParty #JanaSena #PawanKalyan #VoteForGlass #JanaSenaSongs #APLocalBodyElections
6
178
833
6,893