జనసేన పార్టీ అధిష్టానానికి అత్యవసర విజ్ఞప్తి 🙏 బద్వేలు 39వ వార్డు ఎన్నికను సాధారణ వార్డు ఎన్నికగా చూడకండి. ఇక్కడ పరిస్థితి స్నేహపూర్వక పోటీలా కాకుండా టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగా మారింది. జనసేన కార్యకర్తలను పోలీసులు తీసుకెళ్లడం, మహిళలను బెదిరించడం, ఓటర్లను ఓటు వేయడానికి రావద్దంటూ భయపెట్టడం వంటి ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేనను ఇక్కడ ప్రతిపక్షంగా చూస్తున్న పరిస్థితి నెలకొంది. దయచేసి దీన్ని ఒక వార్డు ఎన్నికగా కాకుండా, జనసేన ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా పరిగణించి అధిష్టానం తక్షణమే స్పందించాలని కోరుతున్నాం. @JanaSenaParty @PawanKalyan @mnadendla @itsRamTalluri @JSPShatagniTeam
24
441
995
34,815
MegaPower 🇮🇳 retweeted
దశాబ్దాలుగా ఉప్పాడ తీర ప్రాంతం సముద్రపు కోతకు గురవుతున్నా, గత ప్రభుత్వాలు, నాయకులు శాశ్వత పరిష్కారం చూపలేకపోయారు. ప్రతి ఏటా తుఫానుల తాకిడికి, తీర కోత, రోడ్ల ధ్వంసం అవుతున్నా, తాత్కాలిక మరమ్మతులతోనే చేతులు దులుపుకున్నారు. ఈ పరిస్థితికి శాశ్వత పరిష్కారం చూపాలనే సంకల్పంతో పిఠాపురం ఎమ్మెల్యే, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతులు సాధించడంతో పాటు, మద్రాస్ ఐఐటీ నిపుణుల సహకారంతో శాశ్వత రక్షణ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. ఇకపై ప్రతి తుఫానుకు ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు భయపడే పరిస్థితి ఉండకూడదనే లక్ష్యంతో ఉప్పాడకు శాశ్వత రక్షణ కవచం నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నారు. #Uppada #Pithapuram #AndhraPradesh #ArnabCyclone
22
617
2,434
73,091
MegaPower 🇮🇳 retweeted
Meanwhile SDPI and CPI with Jagan: #JendaCoolie #JendaGorrelu
సింహం సింగిల్ గానే వస్తుంది.. ఇది జనం మాట. #YSJaganAgain
7
258
902
12,825
MegaPower 🇮🇳 retweeted
జెండాలు జతకట్టడమే మీ ఎజెండా… కుర్చీలో కూర్చోవడమే మీ ఎజెండా! భళీరా భళీరా భళీరా… వైసీపీ జెండా కూలీలు భళీరా! #YSRCP #JendaCoolies
7
421
1,205
34,573
MegaPower 🇮🇳 retweeted
35
481
1,496
37,210
JAI JANASENA ✊
5
95
588
7,592
MegaPower 🇮🇳 retweeted
JSP Contesting: MPTC: 1,521 / 7,844 - 19.39% ZPTC: 109 / 582 - 18.73%
5
58
136
3,423
MegaPower 🇮🇳 retweeted
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు. - అర్నబ్ తుపాను నష్టం, సహాయక చర్యలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలను ఉప ముఖ్యమంత్రివర్యులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. - ⁠ఉప్పాడ తీరంపైనా అర్నబ్ తుపాను తీవ్ర ప్రభావం చూపిందని, అలల ఉద్ధృతికి యు.కొత్తపల్లి మండలానికి చెందిన మత్స్యకారుల బోట్లకు నష్టం వాటిల్లినట్టు వివరించారు. వీటిలో ఉప్పాడ తీరంలో 40 బోట్లు దెబ్బతినగా, ఉప్పాడ మత్స్యకారులకు చెందిన మరో 117 బోట్లు కోనసీమ జిల్లా పరిధిలోని తీర ప్రాంతంలో దెబ్బతిన్నాయని, వీటికి తగిన నష్టపరిహారం వీలైనంత త్వరగా చెల్లించే ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రివర్యులు కోరారు. - ⁠అర్నబ్ తుపాను కారణంగా రాష్ట్రం మొత్తం తీర ప్రాంతం వెంబడి బోట్లు, వలలు తదితర వేట సామగ్రి నష్టపోయిన మత్స్యకారులందరికీ సాధ్యమైనంత త్వరగా పరిహారం అందజేసేలా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. - ⁠అర్నబ్ తుపాను కారణంగా ఉప్పాడ ప్రాంతంలోని చేనేతలకు జరిగిన నష్టాన్ని కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గం ముందు ఉంచారు. భారీ వర్షాల కారణంగా మగ్గాల్లోకి నీరు వచ్చేయడం, విద్యుత్ లైన్లు తెగిపోవడం కారణంగా వారి జీవనోపాధికి విఘాతం కలుగుతుందని తెలిపారు. - ⁠నష్టాన్ని అంచనా వేసి చేనేతలకు తుపాను పరిహారం అందించే ఏర్పాటు చేయాలని కోరారు. - ⁠విపత్తు నిర్వహణలో గౌరవ ముఖ్యమంత్రి గారి పనితీరు ప్రశంసనీయంగా ఉందని మంత్రివర్గ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. - ⁠విపత్తు సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి ప్రశంసనీయం అన్నారు. తుపాను హెచ్చరికలు వెలువడినప్పటి నుంచి అన్ని శాఖలను సమన్వయం చేస్తూ నిరంతరం పర్యవేక్షించిన తీరును అభినందించారు. - ⁠పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించడం, అత్యవసర సేవలను అందుబాటులో ఉంచడం వంటి చర్యలను పకడ్బందీగా సమన్వయం చేశారన్నారు. అలాగే తుపాను సహాయక చర్యలను సమన్వయం చేసిన మంత్రివర్గ సహచరులను, సహాయక చర్యల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల సిబ్బందిని అభినందించారు. #ArnabCyclone #AndhraPradesh
12
373
1,796
51,353
MegaPower 🇮🇳 retweeted
శ్రీ @NagaBabuOffl గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చిన్నన్నయ్య శ్రీ నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శాసన మండలి సభ్యుడిగా, ఏపీ గ్రీన్ ఛైర్మన్ గా ఆయన మరింతగా సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నాను. స్వతహాగా పర్యావరణ పరిరక్షణపై అభిలాష కలిగిన శ్రీ నాగబాబు గారు ఏపీ గ్రీన్ ఛైర్మన్ బాధ్యతలకు వన్నె తీసుకొస్తారనే విశ్వాసం ఉంది. చిన్నన్నయ్యకి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. @PawanKalyan ఉప ముఖ్యమంత్రి
14
333
1,877
44,296
MegaPower 🇮🇳 retweeted
Nellimarla 📍 21 Year old graduate 🎯💯 Ghanta Pujitha - 19 Ward Janasena Candidate #VoteForGlass
Replying to @Bokkardd
Ganta Pujitha
2
262
838
6,097
MegaPower 🇮🇳 retweeted
కార్యకర్త ➡️ సాధక్ ➡️ వార్డ్ ఇన్‌ఛార్జ్ ➡️ కార్పొరేటర్ అభ్యర్థి 💥 భీమిలి నియోజకవర్గంలో టీ షాప్ నడుపుతూ, ప్రతి ఏడాది అత్యధిక క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేస్తున్న జనసేన సాధక్ దేవర శివ గారి సతీమణి దేవర మహేశ్వరి గారు GVMC 7వ వార్డు కూటమి అభ్యర్థిగా జనసేననుంచి పోటీ ❤️ #VoteForGlass
1
311
971
12,923
MegaPower 🇮🇳 retweeted
🙏❤️ నా Twitter కుటుంబానికి ఒక చిన్న విజ్ఞప్తి. మా అమ్మ మరీదు వెంకటేశ్వరమ్మ గారు, ఈస్ట్ యడవల్లి గ్రామ MPTC అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. మీ అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సులు, సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. K.Kota(M), Eluru Dt. #PawanKalyan #JanaSenaParty #NDA
40
305
760
28,061
MegaPower 🇮🇳 retweeted
GVMC Vizag 📍 క్రియాశీలక జనసైనికుడు ➡️ కార్పరేటర్ అభ్యర్ధి Garikina Ravi gari wife Garikina Ramani garu 🎯💯❤️ జై జనసేన 💥 #VoteForGlass
Replying to @Bokkardd
Garikani Ramani
139
345
3,317
MegaPower 🇮🇳 retweeted
GVMC Vizag 📍 Siva Prasad Garu who was associated with @PawanKalyan garu since 1996 is contesting 37th Ward Corporator Candidate from Janasena 💯🎯 #VoteForGlass
Replying to @Bokkardd
Siva Prasad
173
554
13,726
MegaPower 🇮🇳 retweeted
GVMC Vizag 📍 Janasena Veera mahila GK Vasantha Lakshmi Garu contesting from 40th ward as Corporator 🎯💯 జై జనసేన 💥 #VoteForGlass
Replying to @Bokkardd
జి.కె. వసంత
145
445
5,025
MegaPower 🇮🇳 retweeted
Anantapur 📍 అభిమాని ➡️ జనసైనికుడు ➡️ కార్పొరేటర్ అభ్యర్ధి ❤️🎯💯 కూటమి తరపున 21వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా జనసేన నుంచి నర్రావుల వెంకట సాయి (LLB) పోటీ చేస్తున్నారు 🎯💯 జై జనసేన 💯💥 #VoteForGlass
4
346
993
7,777
MegaPower 🇮🇳 retweeted
How Janasena Made comman man to Corporators Thread 1/n
19
1,107
1,949
126,709
మైదుకూరు మున్సిపల్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన మా అన్న ధనపాల జగన్ గారికి హృదయపూర్వక అభినందనలు. ❤️ ఎన్డీఏ కూటమి తరఫున ఈ బాధ్యతను చేపట్టిన మా అన్నకు సహకరించిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ అందరి సహకారంతో మైదుకూరు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాం.
88
180
784
88,137