Proud Indian | Entrepreneur | Political Activist

Washington, DC
ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, ప్రజలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి శ్రమిస్తున్న విద్యుత్ సిబ్బంది అంకితభావం అద్భుతం! భారీ క్రేన్ల సహాయంతో దెబ్బతిన్న కరెంట్ స్థంభాలను మారుస్తూ వారు చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. 🙏⚡ #PowerRestoration #ElectricalWorkers #GroundReality #AndhraPradesh
1
94
పట్టణ పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ... రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షలకు పైగా టిడ్కో-పీఎంఏవై ఇళ్ళను పంపిణీ చేసింది కూటమి ప్రభుత్వం. @Ncbn #CheppaamChestunnaam #APLocalBodyElections #ChandrababuNaidu #AndhraPradesh
1
6
148
Yash retweeted
A huge, heartfelt thank you to the thousands of employees toiling tirelessly around the clock to bring our cities, towns, and villages back on their feet after #CycloneArnab. #TogetherAgainstCycloneArnab Courtesy: ddphotography_raju
21
244
1,664
25,296
Heartfelt birthday wishes to Hon’ble Union Minister of State for Tribal Affairs Shri @DdUikey Ji. Your dedicated work for the welfare of tribal communities and commitment to public service are truly inspiring. May this special day bring you good health, happiness and continued success in the service of Bharat Mata. @TribalAffairsIn
2
4
223
ఇదేమి ర్యాగింగ్ రవన్నో🤣🤣.... ఎగిరెగిరి పడుతున్న ఆ రాచమల్లు గాడి గాలి ఒక్కమాటతో తీసేసావు కదా అన్నా😂😂.... @rachamallu_siva
1
13
88
2,656
అర్నబ్ తుఫాన్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, వైసీపీ ఉన్మాదులు శాపనార్థాలు పెట్టడం ఏంటిరా? తుఫాన్‌ వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తుంటే, సైకో @YSRCParty మూకలు మాత్రం విషప్రచారానికి దిగుతున్నాయి..! #telugu #andhrapradesh #arnabcyclone #telugumemes #viral
5
3
26
569
రాష్ట్రవ్యాప్తంగా 15,000 కరెంట్ స్తంభాలు పడిపోయాయి. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు తప్ప అన్నిచోట్లా విద్యుత్ సరఫరా పునరుద్ధరించాం. ఎల్లుండి సాయంత్రానికి ఆ రెండు జిల్లాల్లో కూడా పూర్తి చేస్తాం.. @ncbn #TogetherAgainstCycloneArnab #CycloneArnab #ChandrababuNaidu #AndhraPradesh
6
22
527
తుఫాన్ తీవ్రతకు నష్టపోయిన ప్రతి ఒక్క బాధితుడికీ పరిహారం అందిస్తాం. దేనికి ఎంత పరిహారం ఇస్తామో చాలా స్పష్టంగా గైడ్‌లైన్స్ ఇస్తున్నాం. ముంపు బాధిత కుటుంబాలకు ఉచిత నిత్యావసర సరుకులు, రూ.3,000 వరకు ఆర్థిక సాయం అందిస్తాం. బాధితులకు మేము చేయగలిగినదంతా చేస్తాం. @ncbn #TogetherAgainstCycloneArnab #CycloneArnab #ChandrababuNaidu #AndhraPradesh
6
1
9
330
జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలు వాయిదా #MTPCElections #ZPTCElections #APElections #LocalBodyElections #ElectionsPostponed #Etvapbreaking
3
207
అర్నాబ్ తుఫాను నేపథ్యంలో కాకినాడలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వాకలపూడి గ్రామంలోని పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
1
16
504
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మంత్రి నిమ్మల రామానాయుడు గారు అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే బైక్‌పై పర్యటిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షించారు. కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాల తొలగింపును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మంచినీటి సరఫరా కేంద్రాలు, ఫిల్టర్ ప్లాంట్లు, ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. @RamanaiduTDP #TogetherAgainstCycloneArnab #CycloneArnab #AndhraPradesh
1
9
32
526
అర్నబ్ తుపాను నేపథ్యంలో విశాఖపట్నం పోలీసులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ, రహదారులపై ఇబ్బందులు తొలగించడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం అందిస్తున్నారు. @VizagPolice #TogetherAgainstCycloneArnab #CycloneArnab #AndhraPradesh
2
218
సెక్రటేరీయేట్ చేరుకున్న ముఖ్యమంత్రి @ncbn గారు సీసీ కెమెరాల ద్వారా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితిని ఆర్టీజీఎస్ నుంచి పరిశీలించిన ముఖ్యమంత్రి • అర్నాబ్ తుఫాన్ గమనాన్ని... ప్రస్తుతం క్షేత్రస్థాయిలోని పరిస్థితిని సీఎం చంద్రబాబు గారికి వివరించిన ఆర్టీజీఎస్ అధికారులు. • వివిధ ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడంతో ఎక్కడైనా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయా అని అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు గారు. • జాతీయ రహదారులతో పాటు ఇతర చోట్లా ఏమైనా చెట్లు విరిగిపడితే వెంటనే తొలగించి రవాణా వ్యవస్థను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి సూచన. • తుఫాన్ హెచ్చరికలు వచ్చినప్పట్నుంచి ఆర్టీజీఎస్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వివరించిన ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్. • మనమిత్ర యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు చేరవేయడంతో పాటు సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నట్టు సీఎంకు వివరించిన అధికారులు. #CycloneArnab #ChandrababuNaidu #AndhraPradesh
6
30
461
ఇది వైజాగ్ కంట్రోల్ రూమ్..ఇలా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం మోనిటర్ చేస్తున్నది..ఆ అధికారుల డెడికేషన్ కి హాట్స్ ఆఫ్ Distater వచ్చే ముందు ఎలా prepared గా ఉండాలి..ముందు ఏమి చేయాలి..ఎలా నష్టాన్ని తగ్గించాలి..ఎంత త్వరగా తిరిగి restore చేయాలో @ncbn గారి వర్కింగ్ స్టైల్ చూసి నేర్చుకోవచ్చు..Encyclopedia
1
19
148
1,518
ఎవ్వరూ అధైర్య పడొద్దు అండి. నేను నిరంతరం ఇదే పనిలో ఉంటాను గంట గంటకూ పర్యవేక్షిస్తాను మానవ సాధ్యం అయిన ప్రతిదీ చేస్తాము. ప్రజలకు అండగా నిలుస్తాము. @ncbn #CycloneArnab #ChandrababuNaidu #AndhraPradesh
15
60
637
అర్నాబ్ తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం సర్కిల్ పరిధిలోని పొందూరు సెక్షన్‌లో నేలకొరిగిన విద్యుత్ స్తంభాన్ని సరిచేస్తున్న ఏపీఈపీడీసీఎల్ సిబ్బంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు సిబ్బంది మరమ్మతు పనులను కొనసాగిస్తున్నారు. @APEnergyEPDCL #CycloneArnab #AndhraPradesh
1
1
5
260
అర్నాబ్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తున్నప్పటికీ పోలీసులు 24/7 విధులు నిర్వహిస్తున్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ రహదారులపై రాకపోకలను పర్యవేక్షించడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపడుతూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. @APPOLICE100 👏 #CycloneArnab #AndhraPradesh
1
1
22
567
గత రెండేళ్లలో పట్టణాభివృద్ధికి సంబంధించిన అనేక జాతీయ పురస్కారాలను ఆంధ్రపదేశ్ గెలుచుకుంది. ఇది కూటమి పాలనకు, మెరుగైన పనితీరుకు నిదర్శనం. @ncbn #CheppaamChestunnaam #APLocalBodyElections #ChandrababuNaidu #AndhraPradesh
1
247
అర్నబ్ తుఫాను నేపథ్యంలో జి‌విఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ క్షేత్రస్థాయిలో పర్యటించి, రోడ్లపై పడిన చెట్లు, అడ్డంకులను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా యంత్రాలు, సిబ్బందిని సిద్ధం చేయడంతో పాటు పారిశుధ్య పనులు నిరంతరాయంగా కొనసాగించాలని సూచించారు. @GVMC_VISAKHA #CycloneArnab #AndhraPradesh
12
386
జగన్ 1.0లో బాబాయ్‌ని లేపేసి ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్ 2.0లో మాత్రం ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు. పొరపాటున తల్లినో, చెల్లినో లేపేస్తే ముఖ్యమంత్రి అయిపోతాడేమో అనే భ్రమలో ఉన్నాడు రాజకీయ ఉగ్రవాది..!! @ysjagan #telugu #andhrapradesh #ysjagan #pawankalyan #cbn
3
7
24
723