எந்த எதிர் பார்ப்பும் இல்லாமல் தியேட்டர் போய் இந்த படம் பார்த்தோம் என்னடா மாதவன் ஒடரார் 🤔 Shock ஆன அடுத்த நிமிஷம் 🔥🔥
When a chocolate boy transforms to rugged boy moment.
25 ఏళ్ల తర్వాత బయటపడిన సంగమేశ్వర ఆలయం
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని చారిత్రక సంగమేశ్వర ఆలయం నీటిమట్టం తగ్గడంతో మళ్లీ దర్శనమిచ్చింది.
25 ఏళ్ల తర్వాత వర్షాకాలంలో ఆలయం బయటపడటం ఇదే తొలిసారి అని స్థానికులు చెబుతున్నారు
పెద్ది 1000 కోట్లు పైచిలుకు రాబట్ట వచ్చు అవతార్ కలెక్షన్స్ కొట్టిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు...🙄🙄
ప్రపంచంలో ఉన్న అవార్డ్స్ అన్ని పెద్ది సినిమాకు వస్తాయి...😭😭
______ #Juchi
కొండవీటి సింహం @ 45: తెలుగు చిత్రసీమ బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన తిరుగులేని గర్జన!
1981 అక్టోబర్ 7న తెలుగు చిత్రసీమలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన "కొండవీటి సింహం" (October 7, 1981) అనే సినిమాటిక్ సునామీ వచ్చి నేటితో సరిగ్గా 45 ఏళ్లు పూర్తయింది.