Gen Z, Gen Alpha, Gen Beta… NTR గురించి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో N. T. Rama Rao ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక సంక్షేమ, పరిపాలనా సంస్కరణలు చోటుచేసుకున్నాయి. 🔹 ₹2 కిలో బియ్యం పథకం 🔹 మద్య నిషేధం 🔹 పటేల్–పట్వారీ వ్యవస్థ రద్దు 🔹 BCలకు రిజర్వేషన్లు 🔹 మండల వ్యవస్థ ఏర్పాటు 🔹 పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం 🔹 మహిళల పేరుతో ఇళ్ల పట్టాలు 🔹 స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లకు మార్గం NTR = సినిమా హీరో మాత్రమే కాదు… ఒక రాజకీయ సంచలనం సామాజిక మార్పు. ✊🔥 దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన మొట్టమొదటి తెలుగు వాడు NTR 🫶 #NTR #NTRliveson #JoharAnnaGaru
86
407
2,246
58,192
ఇతను చెప్పిన దానిలో నిజం లేకపోలేదు... బాబు గారు పక్కకి తప్పుకున్నాక ఒక వర్గం కొమ్ములు ఎగరేస్తుంది... జాగర్తగా వుంటే బెటర్ ముందే ఆ కొమ్ములు కట్ చేసి ఒక బలమైన వర్గాన్ని ప్రతి జిల్లాలో ఉండే విధంగా చూసుకుంటే బెటర్... @naralokesh
షాకింగ్!!! టీడీపీ లో ఏకంగా, నలుగురు ఏకనాథ్ షిందే లు !! ఆఖరి రెండేళ్ళు అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు!!
1
1
20
4,472
ఒక కామెంట్ చేశాడని ఉరి శిక్ష వేశారు 🥹🥹🥹
107
Jagan mama ఏ అదృష్టవంతుడు అనుకున్నా… Vijay అన్న మాత్రం అంతకుమించి అదృష్టవంతుడు! 🔥👌
6
381
South Bihar Ani pakka vallani comment chese mundhu mana sangathi choosukovali kada...
5
205
Bethlehum kudumba unit 👎👎👎 ModhaRathiri chala bagundi 👌👌👌
3
1
23
1,528
NTR హత్యా రాజకీయాలకు దూరంగా ఉండేవారనడానికి ఇదొక మరో ఉదాహరణ… అన్నగారు రైతు కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు. ఆయనకు రౌడీ రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు తెలియవు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం రాజకీయాలు చేయడమే ఆయనకు తెలుసు. #NTR #NTRliveson
42
139
2,996
No Comments asalu number bayataki vochaka matladadam...
మున్సిపల్ చైర్మన్ సీట్లుపై.. మొత్తం 90 ఉన్నాయి. జనసేన డిమాండ్: 25 వరకు ఉందని, కీలక నాయకుడి ద్వారా సోర్స్!! తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, నరసాపురం సహా గోదావరి జిల్లాల్లోనే 12, సీమలో 3, ఉత్తరాంధ్రలో 2, ఇతర చోట్ల మిగిలినవి కలిపి ఇలా మొత్తం 25 ఆశిస్తున్నారు! బీజేపీ 4 లేదా 5 ఆశిస్తున్నారు!! సుప్రీమ్ కోర్టులో బీసీ రిజర్వేషన్ల తీర్పు వచ్చే నాటికి వీళ్ల సీట్ల పంపిణీ ప్రక్రియ పూర్తి కావచ్చు!!
1
10
2,190
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, రాజమహేంద్రవరం JSP, BJP కి ఇచ్చేసి ఇంకా తెలుగుదేశం ఏం చేస్తుంది???
మొత్తం మేయర్ స్థానాలు: 17 నాకు ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు.... జనసేనకు 6 మేయర్ స్థానాలు ఆశిస్తున్నారు.. బీజేపీ 2! జనసేన మేయర్ స్థానాలు: 1. విజయవాడ 2. ఏలూరు 3. మచిలీపట్నం (ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో రెండూ జనసేనకు ఇవ్వడం ఇష్టం లేక టీడీపీ విజయనగరం లేదా శ్రీకాకుళం ప్రతిపాదించినట్టు సమాచారం) 4. చిత్తూరు లేదా తిరుపతి 5. ఒంగోలు (ఈ విషయంలో పెద్ద ప్రతిష్టంబన నెలకొంది) 6. కాకినాడ బీజేపీ 2 (రాజమండ్రి & తిరుపతి అడుగుతున్నారు లేదా విశాఖ)
9
6
50
8,769
🃏$®€€🃏 retweeted
Varikapudisala Lift Irrigation Project Takes Another Key Step Forward The District Collector has approved the conduct of the Environmental Public Hearing for the project. With an estimated cost of ₹3,227 crore, the project is proposed to provide irrigation to 34,196 hectares. The Public Hearing is scheduled for November 17, providing an opportunity for people to share their views, suggestions and objections regarding the project. #Varikapudisela #VarikapudiselaLiftIrrigation #LavuSrikrishnadevarayalu #NarasaraopetMP #Palnadu #AndhraPradesh #Irrigation #Farmers
7
39
184
4,416
🃏$®€€🃏 retweeted
శభాష్ గాయత్రీ.! ద్వారకా తిరుమల నిత్యాన్నదాన కేంద్రంలో చేతులు లేని దివ్యాంగ భక్తుడికి అన్నం తినిపించి ఆకలి తీర్చిన మీ సహృదయానికి వందనాలు. "మానవ సేవే మాధవ సేవ" అని చాటి చెప్పిన మీ స్ఫూర్తి అభినందనీయం.
171
2,470
19,706
265,129
వర్షం పడుతుంది 😍
115
ఇద్దరికి ఇబ్బంది లేకుండా మంచి నిర్ణయం తీసుకున్నారు... ✊✊✊
3
4
39
3,858
ఎలా సాధ్యపడింది??? 👌👌👌
1
3
14
2,954
🃏$®€€🃏 retweeted
19,869
68,461
196,586
18,212,225
యరపతనేని PA @sanjusalva edhi ayithe pakka 🤭🤭🤭
టీడీపీ కార్యకర్తల జోలికొస్తే ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క :-గురజాల ఎమ్మెల్యే యరపతినేని వార్నింగ్ “నన్ను యరపతినేని శ్రీనివాసరావుగానే ఉంచండి.. మంచికల్లు శ్రీనుగా మార్చొద్దు” అంటూ వ్యాఖ్యలు
25
1,873
KSS-KSS ante enti???
125
నిర్మాతలు ఎవరు???
అఖండ 3 లోడింగ్ :  బాలయ్యతో కలిసి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ - తిరుమలలో డైరెక్టర్ బోయపాటి #Akhanda3 #BoyapatiSrinu #Balakrishna
2
314
🃏$®€€🃏 retweeted
"The US and Europe took 100 years, Dubai 30, and Singapore 25. India needs just 10 years from Today to become a developed nation." — Nara Lokesh, NDA Leader
1,051
129
1,798
281,293
అసలు EVM లు వొచ్చాక 2ఎన్నికలు 2004,2009 ఎన్నికలు కాంగ్రెస్ ఎలా గెలిచింది???
ప్రభుత్వాలన్నింటినీ రద్దు చేసి మళ్లీ బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు పెట్టాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ సమంజసమైనదేనా?
7
497
ఎంత లేపిన 2029 కష్టంలే బాబు...ఇలాంటి పాటలతో కార్యకర్తలను రెచ్చకొట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు...
జగన్ కొత్త పాట.. వీడియో వైరల్
3
9
102
6,106