Here You Get All Updates About JanaSena Party NTR District ✊🏻

Vijayawada, India
కూటమి బలపరిచిన విజయవాడ జనసేన మేయర్ అభ్యర్థి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు 60వ డివిజన్ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ✊🏻 గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు 🗳️ #VoteForGlass #JanaSena #PawanKalyan #Vijayawada @VangaveetiOffl @JanaSenaParty @PawanKalyan
3
15
171
JSPNTRDistrict retweeted
2. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా SEC కీలక ఆదేశాలు.. నామినేషన్లకు 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC), నో డ్యూ సర్టిఫికెట్లు(NDC)' అవసరం లేదని SEC ప్రకటన. 3. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. హింసాత్మక ఘటనలు జరిగిన 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణతో పాటు, అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను తాత్కాలికంగా నిలుపుదల చేసిన SEC. 4. గుర్తుల కేటాయింపుపై ఆంధ్రప్రదేశ్ SEC కీలక నిర్ణయం.. 'జనసేన' అభ్యర్థుల గుర్తులను పోలి ఉండటంతో 'బకెట్, పెన్ స్టాండ్' గుర్తుల కేటాయింపుపై నిషేధం విధించిన SEC. #APLocalBodyElections
25
379
1,224
78,370
కూటమి బలపరిచిన విజయవాడ జనసేన మేయర్ అభ్యర్థి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు 60వ డివిజన్ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ✊🏻 గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు 🗳️ #VoteForGlass #JanaSena #PawanKalyan #Vijayawada @VangaveetiOffl @JanaSenaParty @PawanKalyan
2
20
335
JSPNTRDistrict retweeted
ఉప ముఖ్యమంత్రి వారి కార్యాలయం పేరిట నకిలీ వాట్సప్ ఛానల్ నిర్వాహకులకు అధికారిక హెచ్చరిక క్రింద లింక్ లో పేర్కొన్న “Deputy CMO, Andhra Pradesh” పేరుతో నిర్వహిస్తున్న వాట్సాప్ ఛానల్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన అధికారిక ఛానల్ కాదు. 🔗 whatsapp.com/channel/0029Vam… ఈ అనధికారిక ఛానల్ ద్వారా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేరును, గుర్తింపును దుర్వినియోగం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని, సంబంధం లేని ఇతర అంశాలను ప్రచారం చేస్తోంది. ఇలా అధికారిక కార్యాలయంగా తప్పుడు గుర్తింపుతో వ్యవహరించడం, ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇటువంటి చర్యలపై ఉప ముఖ్యమంత్రి వారి కార్యాలయం కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ నకిలీ చానల్ వ్యవహారంపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు తగిన చర్యలు చేపట్టడమైనది. బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఈ నకిలీ ఛానల్‌ను ప్రజలు విశ్వసించవద్దని, అనుసరించవద్దని, అందులోని సమాచారాన్ని ఇతరులకు పంపించవద్దని సూచిస్తున్నాము. ప్రామాణికమైన సమాచారం, అధికారిక తాజా వివరాల కోసం ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన అధికారికంగా గుర్తింపు పొందిన సోషల్ మీడియా ఖాతాలను, ధృవీకరించబడిన వాట్సాప్ ఛానల్‌ను మాత్రమే అనుసరించాలని ప్రజలకు విజ్ఞప్తి. ప్రభుత్వ కార్యాలయ గుర్తింపును దుర్వినియోగం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. బాధ్యులైన వారిని చట్టం ఏదుట నిలబెట్టి, తగిన చర్యలు తీసుకోబడతాయి. - ఉప ముఖ్యమంత్రివర్యుల కార్యాలయం @PIB_India @IPR_AP @pibvijayawada
7
140
483
8,172
JSPNTRDistrict retweeted
రోడ్డు ప్రమాదంలో భవానీ భక్తుల మృతి బాధాకరం •కత్తిపూడి ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు కాకినాడ జిల్లా, కత్తిపూడి మండల పరిధిలోని రావికంపాడు జంక్షన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భవానీ భక్తులు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం వ్యక్తం చేశారు. దీక్ష పూర్తి చేసుకుని కనకదుర్గమ్మ దర్శనానికి వస్తున్న భక్తులు మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విషయం తెలిసిన వెంటనే ఘటనపై కాకినాడ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రావికంపాడు జంక్షన్ సమీపంలో భక్తులు ప్రయాణిస్తున్న బస్సు నిలిచిపోవడంతో వారంతా కిందికి దిగి పక్కనే ఉన్న హోటల్‌కు వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన స్కార్పియో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించినట్టు కలెక్టర్ వివరించారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్టు తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. @PIB_India @IPR_AP @pibvijayawada
9
189
866
16,060
JSPNTRDistrict retweeted
OFFICIAL WARNING | FAKE WHATSAPP CHANNEL The WhatsApp channel operating under the name “Deputy CMO, Andhra Pradesh” at the link below is NOT an authorised channel of the Deputy Chief Minister’s Office: 🔗 whatsapp.com/channel/0029Vam… This unauthorised channel is misusing the Office’s identity and circulating misleading information and unrelated content. Such impersonation and the deliberate spread of misinformation are unacceptable and will be dealt with firmly. An FIR is being initiated, and strict legal action will be pursued against those responsible. The public is strongly advised NOT to trust, follow or circulate content from this fake channel. Please rely exclusively on the officially authorised social media handles and the verified WhatsApp channel of the Deputy Chief Minister’s Office for authentic information and official updates. Misuse of a Government Office’s identity will not be tolerated. Those responsible will be held accountable in accordance with the law. @PIB_India @IPR_AP @pibvijayawada
13
352
1,024
99,317
బ్రేకింగ్: సీఎం @ncbn గారితో డిప్యూటీ సీఎం @PawanKalyan గారు భేటీ... స్థానిక సంస్థల ఎన్నికలు, సుప్రీంకోర్టు తీర్పు పై చర్చ! #APLocalBodyElections
1
77
VOTE FOR GLASS ✊🏻
11
75
554
JSPNTRDistrict retweeted
3
211
1,128
7,131
JSPNTRDistrict retweeted
Warm birthday greetings to Hon’ble Union Home Minister, Shri @AmitShah Ji. May you be blessed with good health, strength and a long life to continue serving our nation with dedication. Wishing you many more years of service towards a secure, prosperous and Viksit Bharat. - @PawanKalyan @HMOIndia @PIB_India @IPR_AP @pibvijayawada
202
2,495
15,118
125,398
నామినేషన్లకు NOC, No Due Certificates అవసరం లేదు.. NOC కోసం నామినేషన్లు ఆపొద్దంటూ ఆదేశాలు ఇచ్చిన SEC #APLocalBodyElections #JanaSena #PawanKalyan
2
11
313
ప్రజల తాగునీటి కష్టాలు తీర్చడమే ధ్యేయంగా ✊🏻 ‘అమరజీవి జలధార’ ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీటిని అందిస్తోంది మన కూటమి ప్రభుత్వం! ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 'గాజు గ్లాస్' గుర్తుకు ఓటేద్దాం... జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుందాం! #VoteForGlass
7
29
373
JSPNTRDistrict retweeted
ప్రజల తాగునీటి కష్టాలు తీర్చడమే ధ్యేయంగా... 'అమరజీవి జలధార' ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీటిని అందిస్తోంది మన కూటమి ప్రభుత్వం! ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 'గాజు గ్లాస్' గుర్తుకు ఓటేద్దాం... జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుందాం! #VoteForGlass #APLocalBodyElections
35
747
2,784
45,999
JSPNTRDistrict retweeted
దేశ రక్షణ కోసం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల ప్రాణ త్యాగాలకు ఘన నివాళులు అర్పిస్తూ, వారి త్యాగాన్ని, ధైర్య సాహసాలను పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా స్మరించుకుందాం. #PoliceCommemorationDay
4
222
904
19,786
5
279
1,748
14,616
JSPNTRDistrict retweeted
విజయవాడ ఉత్సవ్ 2.0 కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ 2.0 పున్నమి ఘాట్ దగ్గర నిర్వహించిన కార్యక్రమంలో మెగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా రెడ్డి గారు, గ్రీన్ కో కంపెనీ డైరెక్టర్ బండారు నరసింహరావు గారితో కలిసి పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారు అనంతరం విజయవాడ సింగ్ నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో కూడా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ 2.0 కార్యక్రమంలో పాల్గొన్న సినీ హీరో శర్వానంద్ గారితో కలిసి పాల్గొన్నారు. #TeamSamineni
19
239
2,729
విజయవాడ ప్రజలందరికీ “విజయదశమి శుభాంకాంక్షలు.” 🙏 #VijayaDasami
13
191
1,344
9,517
అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ దివ్య ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన ఈ విజయదశమి పర్వదినాన, ఆ జగన్మాత శక్తి స్వరూపిణి ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు ప్రసాదించాలని కోరుకుంటూ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు 🔱 #Vijayadashami2026
1
30
744
2,958
ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు! - @PawanKalyan
26
287
1,615
13,917