Vangaveeti Radha Krishna retweeted
విజయవాడ మేయర్ అభ్యర్థిగా., @VangaveetiOffl గారి నామినేషన్ కార్యక్రమానికి వంగవీటి అభిమానులు, @JanaSenaParty, @JaiTDP, @BJP4Andhra కార్యకర్తలు, అభిమానులు, అందరూ పాల్గొని జయప్రదం చెయ్యవలసినదిగా కోరుచున్నాము..🙏 #JoharVMRanga #VangaveetiRadha
10
173
1,098
36,195
🙏
42
1,002
5,152
99,484
10/10/26, శనివారం నాడు గుంటూరు జిల్లా, వట్టిచెరుకూరు మండలం, ముట్లూరు గ్రామం నందు మనందరి ఆరాధ్యదైవం శ్రీ వంగవీటి మోహన రంగ గారి విగ్రహావిషకరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి @PemmasaniOnX, MLA @Burla_IAS, జనసేన నాయకులు కిలారు రోశయ్య గార్లతో కలిసి పాల్గొనటం జరిగింది. #JoharVMRanga
3
168
1,251
24,614
Proud of u my better half for receiving the Global Pioneer Award for Indian Knowledge Systems & Neuro-Education at the Indo-UK Leadership Conclave 2026.
7
55
401
16,376
ఉండ్రాజవరం, కడియపుసావరం గ్రామాలలో మనందరి నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన అభిమానులకు, నాయకులకు, విగ్రహావిష్కరణ కార్యక్రమలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. #JoharVMRanga
9
97
729
14,450
ఉండ్రాజవరం,కదియపుసావరం గ్రామాలలో మనందరి ఆరాధ్యదైవం శ్రీ వంగవీటి మోహన రంగ గారి విగ్రహావిషకరణ కార్యక్రమాలలో రాష్ట్ర మంత్రులు @RamanaiduTDP @kanduladurgesh గార్లు,MLA @BattulaBalarama,కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు గార్లతో కలిసి పాల్గొనటం జరిగింది. #JoharVMRanga
4
34
251
9,947
విగ్రహాల ఏర్పాటుకు కృషి చేసిన రంగా గారి అభిమానులకు, నాయకులకు, గ్రామస్థులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. #JoharVMRanga
2
12
76
4,943
జయంతి నివాళులు.. 🙏 #GandhiJayanti
9
85
3,940
సకల విఘ్నాలు తొలిగించే ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ.. అందరికీ “వినాయకచవితి” శుభాకాంక్షలు. #GaneshChaturthi
1
13
123
7,391
జన్మదిన శుభాకాంక్షలు గణేష్..💐
వంగవీటి మోహన రంగా గారి అభిమాని, వంగవీటి రాధ గారి అనుచరుడు.. “గణేశ్” కు జన్మదిన శుభాకాంక్షలు. #HBDGanesh #TeamVangaveeti
6
54
6,674
అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. #KrishnaJanmashtami
5
91
4,406
పవర్ స్టార్, జనసేనాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ సేవాగుణం, పాలనా దక్షత నేటి యువతకు ఆదర్శం. మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. @PawanKalyan
23
1,825
10,169
49,554
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకైన “రక్షాబంధన్” సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. #RakshaBandhan
7
81
3,251
Vangaveeti Radha Krishna retweeted
3
11
30
4,372
🗓️23-08-26 ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట రింగ్ రోడ్ సెంటర్లో మన ఆరాధ్యదైవం స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన నాయకులకు, అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. #JoharVMRanga
4
24
208
4,115
కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు, అభిమానులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. #JoharVMRanga
19
1,816
1978లో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని రక్తనిధి, నేత్ర నిధి ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ..🙏 @KChiruTweets
6
492
3,438
17,918
వంగవీటి మోహన రంగా గారి అభిమాని శింగనమల్లి జగదీష్ జయంతి సందర్భంగా నివాళులు..🙏
వంగవీటి మోహన రంగా గారి అభిమాని, వంగవీటి రాధ గారి అనుచరుడు.. “శింగనమలి జగదీశ్ కుమార్” కు జయంతి నివాళులు. #HBDJagadeesh #TeamVangaveeti
2
40
2,141