మొన్న కూడా డ్రైవ్ పెట్టి ట్రెండ్ చేద్దాం అనుకున్నారు…. అది ఫెయిల్ అయింది…. వరుసగా మూడు ట్రెండ్లు…..Utter Flop …90% #TDPTwitter కి ట్రెండ్ ఉన్న సంగతి కూడా తెలీదు మీ పక్కన ఉన్నోళ్ళు (especially SM related persons ) నిన్ను మోసం చేస్తున్నారు అన్నా … కాస్త చూసుకో @naralokesh ….. ఇప్పటి వరకు నాకు పార్టీ వల్ల నష్టమే తప్ప ఏ రోజు లాభానికి పని చెయ్యలేదు….. అందుకే చెపుతున్న ఈ సమస్యను పరిష్కరిస్తారు అని అనుకుంటున్నాను…. 🙏🙏🙏
5
47
2,349
They made us laugh… now they rest in peace……🕊️ Their laughter lives on forever….. 💔💔
3
158
2,158
పెద్దాయన @ డిల్లీ 🔥
3
19
363
5,801
మా తమ్ముడిని బతికించుకోలేకపోయాం.. అగ్గిపెట్టె మచ్చ అక్క కన్నీళ్లు! 💔💔💔
RTV
7
111
1,980
73,210
RIP Aggipetta Macha
44
120
1,670
144,412
ఎవరు ఎన్ని సీట్లు పంచుకుంటారో మీ ఇష్టం @ncbn @PawanKalyan @naralokesh కానీ స్థానిక ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవ్వాలి…. 🔥🔥🔥🔥🔥🔥
22
81
681
10,367
ఇక్కడేమో వైసీపీ వాళ్ళు సింగిల్ సింగిల్ సింగిల్ గా రండి అని ఛాలెంజ్ లు విసురుతారు వాళ్ల నాయకుడు ఏమో అనఫీషియల్ గా జెండాలు మోస్తారు…. అసలైన జెండా కూలీలు మీరు రా @YSRCParty
A historic milestone in public service that should not go unnoticed. Heartiest greetings to Hon’ble Prime Minister Shri Narendra Modi Ji on completing 25 years of continuous public service, first as Chief Minister of Gujarat and then as Prime Minister of India. Wishing you the very best. @narendramodi
44
47
322
15,905
2029 Lohith Reddy Be like : 👇
Tweet like it’s 2029 Election results day….
5
69
810
19,276
ఇంత రోతగాడిని ఎలా భరిస్తున్నారు రా బాబు @StarMaa 🤮🤮 #TeluguBiggBoss10
Kavya papa
66
70
520
33,337
Tribal Studentsకి IIT, JEE, NEET Coachingపై Cabinet Decision! 600 మందికి Residential Coaching.. Physics Wallahతో Advanced Learning. -@kpsarathyTDP #APCabinet
M9 NEWS
3
10
102
1,912
Rohith - Winner Thrigun - Runner #BiggBossTelugu10
87
63
551
34,482
Rohit Icchi Padesadu Jhansi ki 🔥 Celebrities tho kalisi baga influence ayidni Next Eliminate cheseyandra please @StarMaa #BiggBossTelugu10
Devicharan
47
107
651
24,214
వీళ్ళు ఆగట్లేదు బాబోయ్ …..😂😂😂😂🤣🤣 Orey Aaapandi raaaaaaaa 😭😭😭 రోజు రోజుకి కొత్త వీడియో 😭😭
BRS paid batch
23
325
1,542
39,542
18 months. 7 GW. One massive factory. From an investment commitment to full-scale production in just 18 months. 🔥🔥🔥🔥🔥 Lokesh Nara 🔥🔥🔥🔥🔥🔥🔥
Lokesh Nara
Delighted to see rapid progress at Premier Energies’ integrated solar cell, wafer & ingot manufacturing facility in Naidupeta in Southern AP. ₹6,200 Cr investment overall - the first phase of cell manufacturing alone (₹4,200 Cr) is already 50% complete and on track for commissioning by June 2026. Andhra Pradesh is fast emerging as a solar manufacturing hub, powering India’s green energy ambitions. #ChooseSpeedChooseAP @premierenergies
3
41
301
4,623
ప్యారడైజ్ కి TG లో లాభాలు AP లో నష్టాలు
16
5
111
15,110
I am Hindu…. I will eat Non Veg on Tuesday…..So what ?
Rahul Gandhi is eating a roll from Khan Chacha at the protest site. When I zoomed in on the roll’s packaging, I noticed a red symbol on it, which is usually used to indicate non-vegetarian food. So, does this mean Rahul Gandhi, being a Hindu, is eating non-veg on a Tuesday?
41
30
523
71,234
తమిళన్నాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ గారిని విజయవాడ ఉత్సవాలకు ఆహ్వానించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 🔥🔥
13
128
1,874
32,648
“స్థితప్రజ్ఞుడు” అని కరెక్ట్ గా పలకమను…. 2029 లో వచ్చి ఫ్యాన్ గుర్తుకు వోట్ వేస్తా
తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకావిష్కరణ పుస్తకాన్ని ఆవిష్కరించిన వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ జర్నలిస్ట్, టెక్నోక్రాట్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మ రచించిన ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకాన్ని వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ రాజకీయ జీవనయానం, ఆయన రాజకీయ ప్రస్థానంలోని వివిధ ఘట్టాలు, నాయకత్వ లక్షణాలను సమగ్రంగా సంకలనం చేస్తూ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మ ఈ పుస్తకాన్ని రచించారు. ఈ సందర్భంగా శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, శ్రీ వైయస్ జగన్ రాజకీయ ప్రస్థానాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి ‘స్థితప్రజ్ఞుడు’ పేరుతో పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు. ఒక రాజకీయ నాయకుడి ప్రయాణాన్ని, ఆయన ఎదుర్కొన్న పరిస్థితులను, తీసుకున్న నిర్ణయాలను, ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధాన్ని పుస్తక రూపంలో భద్రపరచడం భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. “శ్రీ వైయస్ జగన్ గారి రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, సవాళ్లు ఎదురైనా స్థిరచిత్తంతో ముందుకు సాగిన తీరు ఈ పుస్తకం శీర్షికలోనే ప్రతిబింబిస్తోంది” అని సజ్జల అన్నారు. ఆయన రాజకీయ ప్రస్థానంలోని ముఖ్య ఘట్టాలను ఒకేచోట చేర్చి పాఠకులకు అందించడం రచయిత చేసిన మంచి ప్రయత్నమని అభినందించారు. “రాజకీయ చరిత్రను కేవలం సంఘటనలుగా కాకుండా, వాటి వెనుక ఉన్న పరిస్థితులు, నాయకత్వ ధోరణి, ప్రజలతో ఉన్న సంబంధాన్ని కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ‘స్థితప్రజ్ఞుడు’ ఒక మంచి ప్రయత్నం” అని పేర్కొన్నారు. పుస్తక రచయిత డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మను అభినందించిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ పుస్తకం పాఠకుల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రచయిత డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మ, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ కల్పలత, ఎంవీఎస్ నాగిరెడ్డి, కొవ్వూరి త్రినాథరెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
56
15
188
14,884
నోరు జాగ్రత్త కొడాలి నాని.. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లను విమర్శిస్తే.. కార్యకర్తలే నీకు సమాధానం చెబుతారు 🔥🔥🔥🔥🔥🔥 — ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు @Yarlagadda_TDP
Telugu360
10
62
425
6,634