అప్డేట్: ఉమ్మడి కడప జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ హవా.. పదింట ఏడు చోట్ల టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవం
ఎర్రగుంట్ల, రాజంపేట, బద్వేల్, మైదుకూరు, జమ్మలమడుగు, రాయచోటి, కమలాపురం నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లే వేయలేదు
వైసీపీ నుంచి కడప మేయర్ అభ్యర్థిగా బండి దీప్తి, పులివెందులలో వైఎస్ ప్రమిళాదేవి, ప్రొద్దుటూరు చైర్మన్ అభ్యర్థిగా నరసింహారెడ్డి మాత్రమే బరిలో నిలిచారు
#Kadapa #TV5News
x.com/850665451/status/21117…