My thoughts on Sports, Politics, Food , Travel and Cinema. In this biased world, I listen to argument from both sides and stand on what I think is right.

In the world of distraction, FOCUS is the new super power !
1
10
9,866
నమ్మకం ఉండి కాదు. నమ్మకం లేక. ఎక్కడ కూటమి కోసం విరమించు కో మంటాడు అని.
Manaki ichindi 23% aythe manavallu 39% nominations esaru ni paina nammakam alantidi ❤️ @PawanKalyan ❣️
1
4
173
మొన్నటి దాకా రౌడీయిజం జరుగుతున్న కామ్ గా ఉన్నాడు. ప్రైవేట్ కేసు విషయం లో సీరియస్ అంట. కామెడీ !
9
68
3,343
వారంతా చంద్రబాబు బినామీలు, డబ్బుకు వారసులు. అందుకే నిస్సిగ్గుగా అబద్ధాలు వండి వారుస్తుంటారు. వాళ్ళ వంట ఇళ్లల్లో మనుషుల రక్తం పీపాల నిండా నింపి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మారణాయుధాలు ప్రజల రక్తాన్ని పిండి ఒడిసి పడుతూనే ఉంటాయి. అక్కడ పాప పుణ్యాలు, మంచి చెడుల ప్రసక్తి లేదు. వున్నదల్లా అధికార వ్యామోహం మాత్రమే. వారలు పెద్ద పెద్ద ధనవంతుల బిడ్డలు. ఏ వ్యవస్థ అయినా cbn జేబు సంస్థ గా 1995లోనే మారిపోయాయి. మరి న్యాయం కోసం ఎక్కడికి పోదాం. ఆలోచించండి. కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం
6
34
847
ఇంతకీ జై జనసేన అన్నాడా ఎప్పుడైనా? వచ్చిన దగ్గర నుంచి కూటమి పాట !
విజయవాడ మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా కీలక వ్యాఖ్యలు.. కూటమిలో విభేదాల్లేవ్.. అంతా ఒకే టీమ్. విజయవాడ అభివృద్ధే మా లక్ష్యం.. ఎంపీ కేశినేని చిన్నితో కలిసి ముందుకు సాగుతాం.. ప్రజల తీర్పు కూటమికే అనుకూలంగా ఉంటుంది. #VangaveetiRadhaKrishna #Vijayawada
9
323
అప్పట్లో పర్యావరణ ప్రేమికులు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? సిగ్గులేదా రా, చదువుకున్నారు, రోజు కి ఒక మాట పూట కి ఒక స్టాండ్. మీరు నిజంగా పర్యావరణ ప్రేమికులు ఐతే అలానే ఉండండి ఏ ప్రభుత్వం వచ్చినా... దొంగలు !
విశాఖలో కనీవినీ ఎరుగని ప్రకృతి విధ్వంసం ! ప్రైవేట్ లగ్జరీ విల్లాల కోసం రుషికొండ IT SEZ సమీపంలోని కొండలను నాశనం చేస్తూ .. పర్యావరణాన్ని బలిచేస్తూ.. కూటమి నేతల సంపద సృష్టి కోసం విశాఖలో కూటమి ప్రభుత్వం చేస్తున్న విధ్వంసకాండ ఇది
4
35
94
950
ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కి సేవచేసిన రామసుబ్బారెడ్డి భార్య ఇందిరా రెడ్డికి జరిగిన అవమానం చూస్తుంటే సొంత మామనే వెన్నుపోటు పొడిచిన వాడికి ఇదొక లెక్కా
29
49
394
12,988
When national attention is on Jagan's comments, it's the right time to put posts of how votes were stolen in AP. They will see the injustice done.
1
13
68
725
If this might get true, AP will see... 1. First woman CM Or 2. First Kapu CM (Name starts with B)
🌤️Skys getting clear Prepare for the WAR YS Bharathi gaaru Modi ➡️Shah ➡️ED➡️Jagan cases = Jail inevitable @BharathiReddyYS @ysjagan @ImSVSatishReddy @KethireddyMla @perni_nani @IamKodaliNani @abhijeet_dipke @prakashraaj @neha_aisa
1
2
138
Just a thought retweeted
పులివెందులలో 40 వార్డులకు గాను కేవలం 21 వార్డులలో మాత్రమే నామినేషన్లు వేయగలిగాము.. మిగిలిన చోట్ల ఆ పరిస్థితి లేదు.. వైసీపీ నాయకులు, కార్యకర్తలు డీఎస్పీ, సీఐలను హత్య చేయడానికి ప్రయత్నించారంటూ.. 50 మందికి పైగా, మరో 500 మందిపై సెక్షన్ 307 కింద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు.. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నాటికి ప్రతిపక్షం లేకుండా అందరినీ జైళ్లలో పెట్టే కుట్ర జరుగుతోంది.. పులివెందులలో జరుగుతున్న పరిణామాలు, పోలీసుల వ్యవహారశైలిపై గవర్నర్‌ను కలిసి వివరించడం జరిగింది. - మాజీ సీఎం జగన్ #YSJagan #Pulivendula #APPolitics #MunicipalElections #YSRCP #APNews #RTV
31
150
1,046
60,806
Just a thought retweeted
#APlocalbodyelections2026 loo Tdp gelupu assalu gelupee kaadhu🤡💦.. Power nii addam pettukuni Ycp vallani Nominations kuda veyyanivattle ekkada.. Ycp ni kuda poti ki dhimpithe kadha Mana sattha entoo thelisedhi..
9
105
673
18,159
అసలు వీళ్ళకి సిగ్గుందా? ప్రజలు నీ ఎలా మభ్యపెట్టాలి అని..ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు కూటమి కదరా...ఈ నంబర్స్ ఇండివిడ్యల్ గా వేస్తవెంట్రా. TDP + JSP nominations >>>> YCP nominations Where is BJP here?? Aren't you shamed to mislead people like this?
నామినేషన్లు అడ్డుకుంటున్నారంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఈ అధికారిక గణాంకాలే తిప్పికొడుతున్నాయి. 8,128 నామినేషన్లు ఆకాశం నుంచి ఊడిపడ్డాయా?. నామినేషన్లు వేయనివ్వడం లేదని మొసలి కన్నీరు కారుస్తున్న వైసీపీ ఏకంగా 8,128 నామినేషన్లు ఎలా దాఖలు చేసింది? అధికార టీడీపీ 8,774 నామినేషన్లు వేస్తే, దానికి దాదాపు సమానంగా వైసీపీ అభ్యర్థులు పత్రాలు సమర్పించారంటే అడ్డంకులు ఎక్కడున్నట్లు? జనసేన 1,526 , ఇతరులు 4,410 కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 22,838 నామినేషన్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో నమోదయ్యాయి. పోటీకి అభ్యర్థులు లేక, ప్రజల్లో ఆదరణ కరువైన చోట వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారు. #APLocalBodyElections #TruthVsYSRCPPropaganda
1
6
26
1,146
Shameless again. Nationally negative ayyetapptiki democracy postlu ee yellows. Shameless Lol
Stop Falling For YSRCP cheap Propaganda Everyone went and Filed Nominations Peacefully, You can Check below data One More important thing is Arround 4410 Independent Nominations Filed🔥 Democracy Glorified 💛💛 Thanks @ncbn @naralokesh @PawanKalyan for saving Democracy
11
32
300
Just a thought retweeted
వినుకొండలో తెలుగుదేశం గూండలు అత్యంత కిరాతకంగా హత్య చేసిన రషీద్ తల్లి శంషాద్ గారు వైఎస్సార్ సీపీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు.
1
91
501
5,753
Do it Jagan !
Nominations Yekkada ayithe teesukoledho vallandarini Tadepalli office ki pilipinchi oka press meet plan Cheyyi @ysjagan anna... Clear picture Janaalaki kooda ardam avuddi... Plus mana candidates ki kooda chala confidence vasthundhi...
9
44
567
Just a thought retweeted
Nominations Yekkada ayithe teesukoledho vallandarini Tadepalli office ki pilipinchi oka press meet plan Cheyyi @ysjagan anna... Clear picture Janaalaki kooda ardam avuddi... Plus mana candidates ki kooda chala confidence vasthundhi...
#WATCH | Tadepalli, Andhra Pradesh | When asked if he will raise the issue with the Union Home Minister, YSRCP president YS Jagan Mohan Reddy says, "Definitely. In fact, on three occasions, three Members of Parliament were among the four people accompanying the candidates, including municipal chairperson or mayoral candidates and corporators. These MPs were accompanying the candidates as one of the four permitted persons, and they were assaulted on the premises of the Returning Officer (RO). In a few cases, the police were supporting the TDP goons. The worst part is that the RO did not accept the nomination papers. In a few cases, CRPF personnel who were providing security to the MPs, two of them, both from the Central Government's CRPF security force, were attacked by a TDP mob in the presence of the police. They suffered serious injuries, and all these people are witnesses. This is the plight of MPs. In another case, an MP accompanied a candidate, and the nomination papers were torn in the presence of the police. In another case, an MP accompanied the candidates, and the police resorted to a lathi charge and fired AK-47s. This is the state of affairs in Andhra Pradesh. If this is the situation even during the filing of nomination papers, you can imagine what the situation would be when someone has to contest a free and fair election. We are demanding that Central Government forces be deployed to conduct these elections. Number two, we are demanding that online nominations be accepted, or that a centralised nomination acceptance office be opened in Vijayawada, where the SEC itself can accept nominations at a central location. Alternatively, an online system should be introduced. Thirdly, we are demanding CCTV footage from outside and inside polling stations, in strong rooms, and in counting halls. We are also concerned about the possible tampering of ballot boxes. CCTV footage should be made available in the counting halls as well, where Form 17C can be properly inspected and the counting procedure thoroughly monitored. All these CCTV recordings should be made available..."
13
49
269
4,831
In YCP time, Unanimous because TDP leaders gave up very easily. They didn't want to contest. Their leader also gave up. In TDP time, Unanimous because TDP leaders are stopping YCP nominations by force. YCP didn't give up nor their leader gave up. Both are not same!
7
132
830
14,882
నీతులు చెప్పే సనాతని ఎక్కడ? టీడీపీ గుండాలు గురించి మాత్రం నోరు విప్పడు.
1
12
90
686
JSP should see true colors of TDP. They will drown you along with them. New age politics kaadu ivi , aa marakalu Meeku antukuntayi. Mee leader cheppe sodhi ko jarugithunna vaatiko sambandham undhaa? #Sodhi
Darsi Municipality - Janasena WON ✅🔥🔥 1st Unanimous Victory For Janasena 🔥🦁
2
18
661
Shameless leaders ! She already lost assembly election but is happy having lost she was able to stop winning candidates to file nomination. Lol
దర్శి మున్సిపాలిటీలో విజయవంతంగా వైసీపీని కనీసం నామినేషన్ కూడా వేయకుండా పోలీసులను అడ్డం పెట్టుకుని అడ్డుకున్న టీడీపీ. ఈ సంబరాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఎందుకు? ప్రజాధనం వృథా ఎందుకు? అంటూ ఆవేదన వ్యక్తం చేసిన దర్శి ప్రజలు
3
18
1,037
Just a thought retweeted
టీడీపీ రౌడీయిజంకి జగన్ వార్నింగ్
8
224
1,203
19,459