PawanKalyan | Janasena | Music | Cricket | Chiranjeevi | RamCharan | Nature

Nandyal, India
స్వడబ్బా కోసం ప్రజాధనం దుర్వినియోగం.. ప్రభుత్వం సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలి తప్పు కాదు, కానీ ప్రజల కష్టార్జితాన్ని కేవలం ప్రచారం కోసం ఇలా ధారాదత్తం చేయడం ముమ్మాటికీ తప్పే! వీడియోలో స్పష్టంచేసినట్లుగా: • 1 lakh+ఫాలోయింగ్ ఉన్నవారికి ₹15,000 • >50K < 1 lakh ఉంటే ₹ 7,500 • >25కు < 50k ఉంటే ₹ 5,000 • > 10K < 25k ఉంటే ₹. 2,500 ఇలాంటి నిర్ణయాల వల్ల యువతకు మేలు జరగకపోగా, ప్రజాధనం వృధా అవుతుంది. దీనికి బదులుగా యువత కోసం కూటమి ఇచ్చిన హామీలు * నిరుద్యోగ భృతిని * యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం * ప్రతి నియోజకవర్గంలో యువతకు రూ.10 లక్షల గ్రాంట్లు ఇవ్వడం * సైన్స్, క్రీడల్లో రాణించాలనుకునే ప్రతిభావంతులకు అండగా నిలవడం సమాజంలో విద్య ఆరోగ్య రంగాల్లో ఉపయోగపడే నిజమైన కంటెంట్ సృష్టించే వారిని ప్రోత్సహించడం మంచిది, కేవలం ప్రచారం కోసం ఇలా కోట్లు ఖర్చు పెట్టడం ఆర్థిక నేరమే అవుతుంది. ఇటువంటి ఆలోచనలతో ప్రభుత్వంపై వ్యతిరేకతను అనచాలి అనుకోవడం తప్పు.. ఈ తప్పడు నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించి వెనక్కి తీసుకుంటుందని ఆశిద్దాం. #AndhraPradesh @ncbn @ncbn @APDeputyCMO @PawanKalyan
8
121
395
6,977
J A G G U retweeted
Free higher education for Top 32 Merit students from Tenth class ❤️ Laptops given to all of them from his own funds 🙏 This can be done only by @PawanKalyan in Politics 🙏
N Media News
6
289
1,046
7,863
క్షేత్రస్థాయి జనసైనికుల ఆగ్రహాన్ని గమనించండి... పార్టీకి అసలైన బలం కార్యకర్తలే, వారి సహనాన్ని పరీక్షించవద్దు! @PawanKalyan @JanaSenaParty @mnadendla @itsRamTalluri @AjayaKumarJSP @NagaBabuOffl @kanduladurgesh @BolisettiSrinu
6
52
110
3,406
అసలు సంస్థాగత బలం మనకి ఉందో లేదో ఎలా Quantify చేసుకోవాలి? మనం పోటీ చేసిన మొట్టమొదటి ఎలక్షన్ 2019 వోట్ షేర్ ఆధారంగానా? అదైతే 2024 లో మనం పోటీ చేసిన ప్రతి ఒక్క స్థానం లో గెలిచేవాళ్ళమా?? జనసేన పార్టీ అంటే గిట్టని వాళ్ళు అది కూటమి వల్ల అనొచ్చు, కానీ అదే కూటమి లో బీజేపీ కూడా ఉంది, వాళ్ళు మనకంటే తక్కువ స్థానాల్లో పోటీ చేశారు, మరి వాళ్ళు పోటీ చేసిన ప్రతి చోట గెలవలేదే, తిరుపతి ఎంపీ స్థానంలో కూటమి అన్నీ అసెంబ్లీ స్థానాలు గెలిచినా జనం బీజేపీ ఎంపీ అభ్యర్థి ని ఓడించారు గా?? అలాంటిది మనం పోటీ చేసిన ప్రతి స్థానం లో గెలిచామంటే ఇది జనాల్లో జనసేన కి పెరిగిన ఆదరణగా మీకు కనిపించట్లేదా?? పోని ఈ అంకెలు పక్కన పెట్టండి, మన బలాన్ని అంచనా వెయ్యాలంటే మనం మొదలు పెట్టిన పల్లె పండుగ, అడవి తల్లి బాట, అమరజీవి జలధార వంటి కార్యక్రమాల ఇంపాక్ట్ ఏ మేరకు జనాల్లో ఉందో మీరు తెలుసు కోవాలి!! ఒక చిన్న పని చేసి పెట్టండి మా జనసైనికుల కోసం, ఇందులో ఒక్క కార్యక్రమం తీసుకుందాం, for example అడవి తల్లి బాట!! అల్లూరి సీతారామ రాజు జిల్లా మన కూటమికి బలం అత్యంత తక్కువ గా ఉన్న జిల్లా, ఆ జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, అరకు & పాడేరు. ఈ విభజిత ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాక వైసీపీ వీటిలో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. Paderu 2014 - YCP 2019 - YCP 2024 - YCP Araku 2014 - YCP 2019 - YCP 2024 - YCP కాబట్టి ఇక్కడ మనకే కాదు, టీడీపీ కి బీజేపీ కి కూడా బలం లేదు, మనం ఎన్ని సీట్లు కావాలంటే అన్ని సీట్లు పోటీ చెయ్యొచ్చు, మనల్ని ఎవరు ఆపరు. ఇక్కడ ఎక్కువ శాతం సీట్లు పోటీ చెయ్యండి, మీరు చెప్పే 100% స్ట్రైక్ రేట్ అక్కర్లేదు, ఇక్కడ మనం 70-80% గెలిచినా మన అడవి తల్లి బాట క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మీకు అర్థం అవుతుంది, మనం చేసే కార్యక్రమాలు grassroots లోకి ఎంత వెళ్లాయో మీకు ఒక అసెస్మెంట్ వస్తుంది, అసెంబ్లీ ఎన్నిక నాటికి బెటర్ బార్గైన్ కి స్కోప్ కూడా దొరుకుతుంది, మరీ ముఖ్యంగా ఇది ఆదివాసీ ప్రాంతం ఇక్కడ కాపు సామాజిక వర్గం లేదు కాబట్టి మన పార్టీ మీద కులముద్ర వెయ్యాలనే ప్రయత్నం కూడా గిట్టనివాళ్ళు ఎవరు ఫ్యూచర్ లో చెయ్యరు, ఈ ప్రాంతం గోదావరి జిల్లాల్లో లేదు కాబట్టి మనల్ని ఎవడైనా రెండు జిల్లాల పార్టీ అనాలంటేనే వంద సార్లు ఆలోచిస్తారు. అంతే కాదు మన పార్టీ ని మళ్లీ ఎవరూ కూడా సంస్థాగత బలం లేదు, మనం ఎదగలేదు అని అనే ఆస్కారమే లేకుండా ఉంటుంది!! 🙏 ఇంత ఘంటాపదం గా ఎందుకు చెప్తున్నాను అంటే డుంబ్రిగుడ లాంటి దాదాపు చాలా గ్రామాలు నేను స్వయం గా తిరిగొచ్చాను, వాళ్ళలో @PawanKalyan గారి పట్ల మన @JanaSenaParty పట్ల పెరిగిన నమ్మకాన్ని కళ్ళారా చూశాను కాబట్టి!! దయచేసి మా జనసైనికుల కోసం ఈ ఒక్క experiment చెయ్యండి 🙏
37
479
972
45,404
J A G G U retweeted
Winning a trophy happens on the field, not through political drama. The Indian team returned to Delhi empty-handed because true champions win matches, not egos. If you are so desperate for that metal piece, you can melt it down to pay off your IMF loans!
India Women’s team landed in Delhi without the Asia Cup trophy 😂🏆 - Mohsin Naqvi’s power! 🙌✅
430
1,984
18,532
564,922
Andhra Pradesh has more churches than Kerala. This is the official number. Unofficial number will be much higher.
57
158
664
148,775
#nostalgia #atozmp3 Ee Site Lo Download Chesi Appatlo "Awaara", Andala Rakshasi Songs Maa Cricket Ground Lo Telisina Prathee Okkadikee Bluetooth Lo Pampinchi Vinandi Ani Recomend Chese Vadini... 🤗 Telegram Lo Ee 3 Albums Dorikay Prasthutham 😒
1
1
30
I wrote this Rap on our beloved Senani @PawanKalyan I composed the music using Suno app, and after a 40+ iterations, I’ve finally achieved this output!! Hope you guys like it!! The Aandhi Rap🌪️🔥
171
1,773
4,398
165,828
J A G G U retweeted
బాబు గారు అరెస్ట్ అయితే, జగన్ కి, పోలీస్ లకి భయపడి ఇంట్లో దాక్కున TDP నాయకుల్ని అడుక్కున్నా బయటికి వచ్చి సంఘీభావం చేయించలేకపోయిన అచ్చెనాయుడు గారి కష్టాలు మర్చిపోకూడదు తమ్ముళ్లు. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే, ఇదే పరిస్థితి. లోకేష్ ఢిల్లీ వెళ్లి దాక్కున్న విషయం మర్చిపోకూడదు.
Akhil
4
59
156
2,746
J A G G U retweeted
Varanasi Stadium getting ready for cricket carnival.
207
1,220
26,369
2,241,119
J A G G U retweeted
#Panja4K #PawanKalyan గారు అంటే ఎందుకంత అభిమానం? ఎందుకంటే, ఆయన మాటల్లో - నేను అంటే దేశం, నేను అంటే జనం , నేను అంటే మనం, నేను అంటే సంస్కృతి, నేను అంటే ధర్మం, నేను అంటే మన ముందు నిలబడి మనకోసం అధర్మం తో యుద్ధానికి సిద్ధపడే ధైర్యం. మనసుకి తగిలిన గాయాలెన్నో, ప్రయత్నాలకి అడ్డంకులెన్నో, యుద్ధంలో పడిన కష్టాలెన్నో. అయినా ఆగని అడుగు, ఆగని ప్రయాణం. ఆగని యుద్ధం. కల ఒకటే, జనం సంక్షేమం. పని ఒకటే, జనహితం. ఆయన ఒక నమ్మకం. ఆయన ఒక ధైర్యం. #HBDJanaSenaniPawanKalyan
6
779
2,524
17,865
J A G G U retweeted
అమలాపురంలో జన సైనికుడు శ్రీ ప్రేమ్ కుమార్ మృతి కలచివేసింది అమలాపురంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై జన సైనికుడు శ్రీ రోళ్ల ప్రేమ్ కుమార్ ప్రాణాలు కోల్పోవడం కలచివేసింది. శ్రీ ప్రేమ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అతని కుటుంబానికి అండగా నిలబడతాము. జీవితం ఎంతో అమూల్యమైనది. వేడుకలు, ఉత్సవాల సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే సమయంలో మన కోసం కుటుంబం ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఎత్తైన ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే సమయంలో, ర్యాలీల్లో స్వీయ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలి. – పవన్ కళ్యాణ్ @PawanKalyan ఉప ముఖ్యమంత్రి
37
1,106
4,033
76,176
J A G G U retweeted
Heartiest birthday greetings to Thiru @PawanKalyan garu, Hon Deputy CM of Andhra Pradesh. Wishing him good health, happiness, and many more years of dedicated service to the nation.
79
4,475
25,054
210,892
Heartfelt congratulations to Shri @PawanKalyan Ji on becoming the Deputy Chief Minister of Andhra Pradesh! Wishing you a successful and impactful tenure ahead.
535
11,486
55,617
1,976,079
Warm birthday greetings to Sri Pawan Kalyan Garu, Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh and President of Jana Sena Party. May you be blessed with good health, abundant energy and unwavering strength to continue serving the people with dedication and commitment. May the years ahead give you greater opportunities to fulfil the hopes, aspirations and dreams of the people of Andhra Pradesh. Wishing you a long, healthy and purposeful life in the service of the people. Many happy returns of the day, Pawan Kalyan Garu. @PawanKalyan
42
1,943
10,386
62,023
సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు.. @PawanKalyan నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు. మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు. ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్తున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా, కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నాడు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు, తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని మా ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ… మా కళ్యాణ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐 అన్నయ్య చిరంజీవి
518
10,383
50,203
1,123,142
ఓ మారుమూల గ్రామానికి నీళ్లు కరెంటు తారు రోడ్డు వేయించి ఫోటోలకు పోజులు ఇస్తున్నాడని @PawanKalyan గారిని స్వాతంత్రం వచ్చి 79ఏళ్లు గడిచినా కనీసం కరెంటు నీళ్ల వసతి కూడా లేదంటే మనం ఎలాంటి నాయకులను ఎన్నుకుంటున్నామో గత ప్రభుత్వాలు ఎలా పనిచేసాయో మీ ఊహకే వదిలేస్తున్నా 🥹❤️ #HBDPawanKalyan
7
806
4,235
32,613
J A G G U retweeted
Repu mana cult Captain intiki vasthe bathroom loo dhakkuni Mark shankar tho ledu ani cheppinchu Anna😭🙏🏻.. @PawanKalyan @PKCWoffl 🙏🏻..
22
207
2,613
42,456