యూట్యూబ్ చానెల్ పేరు మీద నెలకు 2 కోట్ల రూపాయలు సంపాదిస్తూ, ఇంకా బ్లాక్మెయిల్ దందాలు చేస్తున్నాడు అంటే ఏమనాలి వీడిని ?? 😡😡
మన తొలి వెలుగు దందాల కోసం నరేష్ సుంకర అనే ఫేక్ అడ్వకేట్‌ను తయారు చేసిన రఘు
ఫేక్ సర్టిఫికెట్లతో అడ్డంగా దొరికి పోవడంతో బార్ కౌన్సిల్ నుండి నరేష్ సుంకర సభ్యత్వం రద్దు
రియల్ ఎస్టేట్ వెంచర్ల దగ్గరికి నరేష్ సుంకర వాహనంలో వెళ్లి బ్లాక్మెయిల్ చేసిన రఘు
యూరియా కొరత, లగచర్ల, రుణమాఫీ లాంటి ప్రజా సమస్యల గురించి ఏనాడూ మాట్లాడని ఈ బ్లాక్మెయిలర్ కేవలం భూ వివాదాల్లో తల దూర్చి సెటిల్మెంట్ చేయడమే రఘు పని
కేవలం యూట్యూబ్ ఛానల్ వ్యూస్ ద్వారా నెలకు 2 కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ఇతడు బ్లాక్మెయిల్ రూపంలో గట్టిగా వసూళ్లు చేస్తుండటంతో ఇప్పుడు ప్రభుత్వం కన్ను రఘుపై పడింది
ఇటీవలే రఘు బ్లాక్మెయిల్ దందా బైట పడటంతో ఈ ముఠా మీద పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన హైడ్రా అధికారులు