Director & Writer. #Films #BIGDREAMER & Ex-Secular 🚩

India,hydarabad
Veera Sripelly retweeted
During the TMC era, TMC leaders used to sing “There’s the Kaaba in my heart and Medina in my eyes” inside a Durga Puja pandal in Kolkata, while then-CM Mamata Banerjee used to clap along. This is how Hindu beliefs used to be trampled in West Bengal.
18
502
2,029
42,908
Veera Sripelly retweeted
వైసీపీ పై శ్రీ కిరణ్ రాయల్ ఆగ్రహం ఓటమి భయంతో పవన్ కళ్యాణ్ గారు వేసిన రోడ్లు ధ్వంసం రూ.4.75 కోట్లతో నిర్మించిన రోడ్డును అర్ధరాత్రి ధ్వంసం చేశారు ప్రజల రాకపోకల కోసం నిర్మించిన రహదారిని ధ్వంసం చేయడం వైసీపీ నేతల అహంకారానికి నిదర్శనం కూటమి అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే విధ్వంసానికి పాల్పడ్డారు ప్రజలు వినియోగించే రహదారిని ధ్వంసం చేయడం హత్యకన్నా దారుణం ఏకగ్రీవాలపై గతంలో జగన్‌ చేసిన ప్రకటనకు ఇప్పుడేం సమాధానం చెబుతారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌ రెడ్డి నియోజకవర్గాల్లో ఏకగ్రీవాలపై జగన్‌ చర్యలు తీసుకుంటారా…?
6
154
447
4,318
Veera Sripelly retweeted
బతుకమ్మ వేడుకల్లో మద్యం మత్తులో కానిస్టేబుల్ వీరంగం.! ప్రశాంతంగా సాగుతున్న సంబురాల్లో పోలీసు ఓవర్ యాక్షన్.. @SPyadadri @AkshanshIPS యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేగంపేట గ్రామంలో జరుగుతున్న బతుకమ్మ వేడుకల్లో ఓ కానిస్టేబుల్ మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. పండుగ పూట ప్రశాంతంగా సంబురాలు చేసుకుంటున్న గ్రామస్తుల వద్దకు వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తూ తీవ్ర స్థాయిలో న్యూసెన్స్ చేయడం స్థానికంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. ​వివరాల్లోకి వెళితే.. బేగంపేట గ్రామంలో మహిళలు, గ్రామస్తులు అంతా కలిసి బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ వేడుకల కోసం స్థానిక ప్రజాప్రతినిధుల పూర్తి మద్దతుతో డీజే (DJ) ఏర్పాటు చేసుకొని ఆనందోత్సాహాల మధ్య ప్రశాంతంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో రాజు నాయక్ అనే కానిస్టేబుల్ పీకల దాకా మద్యం తాగి అక్కడికి చేరుకున్నాడు. ​గ్రామస్తులు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా పండుగ జరుపుకుంటున్నా.. మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ రాజు నాయక్ అనవసరంగా జోక్యం చేసుకుని వారితో వాగ్వాదానికి దిగాడు. వేడుకలను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ నానా హంగామా చేశాడు. అక్కడున్న ప్రజాప్రతినిధులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినకుండా తన ఓవర్ యాక్షన్‌తో పండుగ వాతావరణాన్ని పూర్తిగా చెడగొట్టాడు. ​రక్షణ కల్పించాల్సిన పోలీసులే.. అందులోనూ మద్యం సేవించి ఇలా పండుగ పూట వచ్చి న్యూసెన్స్ చేయడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బతుకమ్మ సంబురాల్లో అత్యుత్సాహం ప్రదర్శించి మహిళలు, గ్రామస్తులను ఇబ్బంది పెట్టిన సదరు కానిస్టేబుల్ రాజు నాయక్‌పై ఉన్నతాధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
9
42
124
18,518
Veera Sripelly retweeted
All main characters are meeting in London.
48
354
1,828
13,445
Veera Sripelly retweeted
DS has failed to stir up massive protests and anarchy using their agents, puppets, and zombies in India. They will recalibrate and try again. For now, we will see all their agents leaving India for various foreign capitals east and west. Now, for fighting for issues in India, as they claim, why do they need to go to London, Washington, Bangkok, or Ho Chi Minh? In these foreign capitals, they will meet their handlers, trainers, and sponsors for an analysis of what went wrong and what new toolkit to deploy.
99
779
4,072
53,666
Veera Sripelly retweeted
Video was uploaded yesterday.. It says, travelling to Thailand with Rahul Gandhi....
136
1,050
4,947
153,802
Veera Sripelly retweeted
Chiranjeevi garu ki Maku family bonding undi Vangaveeti Rathna Kumari garu 🙏🏻🙏🏻 All the best Radha babu 💐💐💐 @VangaveetiOffl @KChiruTweets 🌟
1
263
1,438
16,324
Veera Sripelly retweeted
Eppudo aadaru.
Mi biddalo tho aadipinchandi bros @urstrulyMahesh @PawanKalyan @alluarjun @AlwaysRamCharan
2
115
775
17,988
Veera Sripelly retweeted
Saurav Das before funding
Whats wrong with AAP?completely changed. Double standards. U too are like congress. modiji is far better.. the best one. @ArvindKejriwal
16
527
4,641
114,200
Veera Sripelly retweeted
A shameless man was harassing women and girls at a Devi pandal Hindu taught him a lesson🔥
7
307
1,552
23,238
Veera Sripelly retweeted
Understand a few things... Andhra culture PV Sindhu @Pvsindhu1 is celebrating Bathukamma. But Telangana born Sania Mirza @MirzaSania is not celebrating it. Not even a single wish. Just understand why. BRS/TRS paid crores of rupees to her as the Telangana brand ambassador. Comedy enti ante... pinkies galu Andhra ammai ki support chesthunaru 🤣🤣 24x7 yedichey batch.
46
288
1,912
81,162
Veera Sripelly retweeted
BE ALERT! 🚨 A young woman reportedly visited an SBI branch to deposit ₹1.25 lakh. She handed the cash to a bank employee at the counter, but moments later, the money allegedly went missing! Where did the money... Read news
202
199
1,359
1,305,574
Veera Sripelly retweeted
Flee to refuel venom?
17
44
437
7,936
Veera Sripelly retweeted
BIG BREAKING 🚨 Delhi Police have sought further custody of Ashutosh Ranka and Saurav Das, citing concerns that their release could disturb peace and public order.
56
798
6,152
65,262
Veera Sripelly retweeted
ఇప్పుడే బార్బల్ గాడి రణబాలి రివ్యూ చూసా.. 🤦‍♂️ అరేయ్… నీకు సినిమా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో చెప్పు! అంతేగానీ పనిగట్టుకొని ప్రతి సీన్‌లో తప్పులు వెతకడమేంట్రా? 🤦‍♂️ సినిమాలో క్యారెక్టర్ ఎట్లా ఉండాలో కూడా నువ్వే చెప్పుడేంది రా? విజయ్ దేవరకొండ బాగానే చేసిండు కదరా! 🔥 ఎందుకురా పనిగట్టుకొని విజయ్ మీద ఏడుస్తరు? #RanabaaliReview #Ranabaali
3
33
179
3,372
Virender Sehwag type Batting 😂😂
Just one common man was enough to neutralise the entire Umar Khalid gang
6
11
232
Veera Sripelly retweeted
SHOCKING 🚨 A Kolkata Armed Police ASI has been arrested after a video allegedly showing him inappropriately touching a female Temporary Home Guard (THG) personnel surfaced. The incident reportedly took place at Suruchi Sangha, where the officer was deployed on duty. Departmental proceedings have also been initiated against him. x.com/Plchakraborty/status/2…
24
288
1,082
68,904
Veera Sripelly retweeted
🪳Saurav & 🪳Ashutosh going back to Tihar after their surety turned down for a reported 'MISMATCH' in documents. Was "mismatch" over "father's name" or is Ratna really that stupid & can't even fill documents correctly. CJI rightly called them 🪳s. 😂
19
335
1,632
21,393
Veera Sripelly retweeted
BIG IMPACT The illegal Madina dhancha in Delhi’s Shalimar Bagh now stands COMPLETELY DEMOLISHED. Bulldozers returned last night to bring down the ground floor as well When top two floors were razed down four weeks ago, a global propaganda campaign was created claiming the illegality was still disputed. Claim failed in court. It was fully illegal Kudos to @BhaiPreetSingh for relentlessly pursuing this fight to its conclusion Remember - it’s not just Waqf but also independent trusts that lead in communal grab of public land. We fight both
Rt | If u Support | जीत की अनंत शुभकामनाएं अवैध सुन्नी मदीना मस्जिद शालीमार बाग नहीं रही @JamiatUlama_in और @asadowaisi से सरकार डरती होगी - हम नहीं डरते मुल्ला पहले बाद में
11
606
1,997
14,061
Veera Sripelly retweeted
100 శాతం స్ట్రైక్ రేట్ మా లక్ష్యం * ఏలూరు నగర అభివృద్ధికి పక్కా ప్రణాళిక* * చిన్న స్థాయి నుంచి వచ్చిన శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారికి టికెట్ కేటాయింపు గొప్ప నిర్ణయం * సామాన్యులకు రాజకీయ అవకాశాలను ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు కల్పిస్తారు * కార్పొరేటర్ టికెట్ల కేటాయింపుపై కూటమిలో స్పష్టత ఉంది * స్థానిక సమస్యలు, పరిష్కారాలు పట్ల అభ్యర్థులకు ప్రణాళిక ఉండాలి * ఏలూరులో మీడియా సమావేశంలో మాట్లాడిన రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖామాత్యులు, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ @mnadendla గారు ‘ఏలూరు నగర అభివృద్ధి కోసం పని చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తాం. హమాలీ కూలీ గా, కార్మిక సంఘాల నాయకుడిగా పని చేసిన శ్రీ రెడ్డి అప్పలనాయుడు లాంటి వ్యక్తిని ఏలూరు మేయర్ అభ్యర్థిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేయడం గొప్ప విషయం’ అని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖామాత్యులు, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. కూటమి పార్టీలు సమన్వయంతో పని చేసి 2024 కంటే మంచి మెజారిటీతో ఏలూరు మేయర్ పీఠం సాధిస్తామన్నారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కూటమి పార్టీల సమన్వయ సమావేశం సోమవారం హోటల్ ఎన్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మీడియాతో మాట్లాడుతూ "ఏలూరు జిల్లా రాష్ట్రంలోనే అభివృద్ధి, సూపరిపాలన, సంక్షేమంలో అయిదో స్థానం లో నిలిచింది. ‘22 ఏ’ భూముల పరిష్కారం ఏలూరులోనే మొదలుపెట్టాం. త్వరలో 22 సీ లో ఉన్న భూముల సమస్య తీర్చేలా పరిష్కారం వెతుకుతాం. ఈ ఎన్నికల్లో ఏలూరు నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రజల ఆశీర్వాదంతో ముందుకు వెళ్తాం. ఒకపక్క రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో జరుగుతుంటే, స్థానిక సంస్థల పరిధిలో సైతం మరింత అభివృద్ధి చేసేలా ఈ ఎన్నికల్లో విజయం దోహదపడుతుంది. జనసేన పార్టీ అభ్యర్థి అయిన శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారిని మేయర్ గా, 62 డివిజన్లలో కూటమి పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించి అభివృద్ధిలో ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నాం" అన్నారు. ఈ సమావేశంలో ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థి శ్రీ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు ఎమ్మెల్యే శ్రీ బడేటి రాధాకృష్ణయ్య, దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు ఎమ్మెల్యే శ్రీ పత్సమట్ల ధర్మరాజు, కూటమి నాయకులు శ్రీ కిషోర్, శ్రీ అంబికా కృష్ణ, శ్రీ నారా శేషు పాల్గొన్నారు. *పార్టీ తల్లి లాంటిది, ఆ నీడ మనకు శ్రీరామరక్ష* - ఏలూరు కార్పొరేషన్ జనసేన అభ్యర్థులతో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అంతకుముందు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో ఏలూరు నగరపాలక సంస్థలోని 18 డివిజన్లలో జనసేన నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ "ఎన్నో వ్యయ ప్రయాసలు, ఎన్నో అవమానాలు భరించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఇంత దూరం తీసుకోని వచ్చారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరికి పదవి, బాధ్యత అప్పగించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షిస్తున్నారు. దాని ప్రకారం కలిసికట్టుగా పార్టీని ముందుకు తీసుకువెళ్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు స్థానిక సమస్యల పట్ల వాటి పరిష్కారం పట్ల ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకోవాలి. ప్రజలతో మమేకం అయినప్పుడు స్థానిక సంస్థలను ఎలా పరిష్కరిస్తాము అన్నది వారికి తెలియజెప్పాలి. వారి మద్దతును తీసుకోవాలి. ప్రతి డివిజన్ పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక అవసరం. పోటీ చేసిన ప్రతి చోట 100% స్ట్రైక్ రేట్ విజయం సాధించేలా కలిసి పని చేద్దాం. జనసేన పార్టీ ప్రజాసమస్యలు పరిష్కారం కోసం పని చేస్తుంది. పార్టీ తల్లి లాంటిది. ఆ నీడ మనకు శ్రీరామరక్ష. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను బతికించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా పని చేయండి" అన్నారు.
49
250
1,266
27,333