మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు గారికి నా బహిరంగ సవాల్.
అబద్ధపు ఆరోపణలు ఇక చాలు - వాస్తవాలు మాట్లాడదాం రండి..
అమరావతి రాజధాని విషయంలో నాపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారం.
అమరావతిలోనే రాజధానిగా ఉండాలని, రైతుల పక్షాన నేను ఎప్పుడూ నిలబడ్డాను. నేను వేసిన కేసులు కేవలం అమరావతి జరీబు భూములు, ఫ్లడ్ ప్లెయిన్స్ మరియు పర్యావరణ రక్షణ కోసం మాత్రమే!
వైసీపీ పాలనలో మీరు కలుగులో దాక్కున్న సమయంలో.. జగన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా, మడ అడవుల రక్షణ కోసం ధైర్యంగా పోరాడింది నేను.. అలాంటి నేను
@ysjagan మనిషినా? సంస్కారం లేకుండా ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం తప్పు.
పర్యావరణ పరిరక్షణ మరియు రాజ్యాంగ రక్షణే నా ఏకైక లక్ష్యం. ఈ విషయంలో ఎవ్వరినీ ఉపేక్షించను..
మీ కట్టుకథలను పక్కన పెట్టి, తక్షణమే మీరు నాపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి, క్షమాపణ చెప్పండి. లేదంటే, మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు రండి?
సమయం, వేదిక మీరే నిర్ణయించండి!
Open Challenge to Former DGP AB Venkateswara Rao
Enough of these false allegations—let’s talk facts.
The allegations you are making against me regarding the Amaravati capital issue are completely baseless.
I have always stood by the farmers and supported Amaravati as the capital. The cases I filed were solely intended to protect the Jaribu lands and the floodplains of Amaravati.
While you were hiding in a hole during the YCP regime, I was the one who fought bravely against the atrocities of the Jagan Reddy government and for the protection of mangrove forests. Does that sound like I am
@ysjagan’s man?
My only goals are environmental conservation and protecting the Constitution. I will not compromise with anyone on these matters.
Put aside your fabrications and immediately withdraw your comments and apologize. Otherwise, I challenge you to a public debate in front of the media.
You decide the time and the venue!
#Amaravati #ABVenkateswaraRao #BolisettySatyanarayana #PoliticalChallenge #SaveEnvironment #AndhraPradeshPolitics #TruthPrevails