అధర్మాన్ని ధర్మం, చీకటిని వెలుగు, చెడును మంచి ఎప్పుడూ జయిస్తాయని చాటిచెప్పే పండుగ విజయదశమి. ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతో ప్రజల కష్టాలు దూరమై, జీవితాల్లో సంతోషాలు వెల్లివిరియాలని, మనందరినీ అమ్మవారు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు.